ప్రముఖ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై సెంట్రల్ ఆఫీస్ కు చెందిన మాన్ పవర్ ప్లానింగ్ అండ్ రిక్రూట్మెంట్ డివిజన్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కాంట్రాక్టు బేసిస్ ఉద్యోగాలు.
2). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
3). గౌరవ స్థాయిలో వేతనాలు.
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా భర్తీ చేసే ఈ పోస్టుల భర్తీకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : డిసెంబర్ 8,2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 29,2021
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
చీఫ్ రిస్క్ ఆఫీసర్ | 1 |
చీఫ్ డిజిటల్ ఆఫీసర్ | 1 |
హెడ్ - ఎనాలిటిక్స్ | 1 |
చీఫ్ ఎకనామిక్ అడ్వైసర్ | 1 |
హెడ్ - ఏపీ మేనేజ్ మెంట్ | 1 |
హెడ్ - డిజిటల్ లీడింగ్ అండ్ ఫిన్ టెక్ | 1 |
మొత్తం పోస్టులు :
వివిధ కేటగిరీ లలో మొత్తం 6 పోస్టులను ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులకు కల్పించనున్నారు.
అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు ల నుండి బాచిలర్ డిగ్రీ / గ్రాడ్యుయేషన్ /బీ. ఈ /బీ. టెక్ /ఎంబీఏ/మాస్టర్ డిగ్రీ / చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటన లో పొందుపరిచారు.
వయసు :
35 సంవత్సరాలు వయసు నుండి 55 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
1000 రూపాయలు ను దరఖాస్తు ఫీజులుగా అభ్యర్థులు చెల్లించవలెను..
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్ట్ / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ ల వారీగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతముగా 30,000 రూపాయలు వరకూ లభించనున్నాయి.
మీకు తెలుసా మూడు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments