గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్ & క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ, హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థ విభాగానికి చెందిన ఉద్యోగాలు.
2). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
3). మంచి స్థాయిలో వేతనాలు.
4). టెంపరరీ బేసిస్ & కో - టెర్మినస్ పద్దతిలో పోస్టుల భర్తీ.
ఎటువంటి ఎగ్జామ్స్ నిర్వహణ లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ఆధారంగా భర్తీ చేయనున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కు చెందిన ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
IFB, హైదరాబాద్ లో నిర్వహించే ఈ పోస్టుల ఇంటర్వ్యూ లకు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు :
డిసెంబర్ 10 & డిసెంబర్ 13, 2021.
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం :
ఉదయం 10 గంటలకు.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
Institute of Forest Biodiversity (IFB),
Dulapally,
Kompally (S. O)
Hyderabad - 500100.
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (JRF) - 2
ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA) - 1
మొత్తం పోస్టులు :
మొత్తం 3 పోస్టులను ఈ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులకు కల్పించనున్నారు.
డిసెంబర్ 10వ తేదీన జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (JRF) పోస్టులకు మరియు డిసెంబర్ 13వ తేదీన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి మొదటి శ్రేణిలో బీ. ఎస్సీ / ఎం. ఎస్సీ కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ మరియు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
28 సంవత్సరాలు వరకూ వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.
ఎస్సీ /ఎస్టీ /మహిళలు /దివ్యంగులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు దరఖాస్తు ఫారం ను నింపి, సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాల వాటి జీరాక్స్ కాపీ లపై సెల్ఫ్ అటెస్టెడ్ ను చేసి తమ వెంట తీసుకుని వెళ్ళవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతం గా నెలకు 20,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
ఈ జీతం తో పాటు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) వంటి సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
మీకు తెలుసా మూడు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments