Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Visakhapatnam Jobs 2022 : విశాఖలో కొత్త సంవత్సరం లో ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం లో వివిధ ఉద్యోగాల భర్తీ కి సంబందించి ఒక జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా అభ్యర్థులు నెలకు 11250 వరకు జీతం వస్తుంది. అయితే దీని సంబందించి పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు:

జాబ్ మేళా నిర్వహించు తేది:  03-01-2022

విభాగాల వారిగా ఖాళీలు:

గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. SDT టీమ్ సభ్యుడు గా మీరు ఉద్యోగం చెయ్యవలసి ఉంటుంది.


అర్హతలు:

డిగ్రీ చదివిన అభ్యర్థులు అందరు ఈ జాబ్ మేళాకు హజరు కావచ్చును. J. N ఫార్మా సిటీ, పరవాడ లో ఉద్యొగ బాద్యత నిర్వహించవలసి ఉంటుంది.

అభ్యర్థులు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.

మీకు ఏ విధమైన పరీక్ష ఉండందు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

తెలుగువారందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, 2022 సంవత్సరలో అందరు సంతోషంగా అష్టైశ్వర్యములు తో ఉండాలి అని కోరుకుంటు మీ అనుపోజు నాగేశ్వరరావు. 

ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం :

ఆదర్శ్ డిగ్రీ కళాశాల, విశాఖపట్నం రోడ్, SBI పక్కన, బాలాజీ నగర్, పెందుర్తి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 531173

ఇంటర్వ్యూ కి వెళ్ళే అభ్యర్థులు కోవిడ్ 19 ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించవలెను. మరియు సంబందిత దృవపత్రాలు వాటి యొక్క జిరాక్స్ మరియు 4 కలర్ పోటోలు, ఆధార్ కార్డ్, మరియు ఒటర్ కార్డ్ జిరాక్స్ తో ఇంటర్వ్యూకి హజరుకావలెను. అవసర అయినవి మాత్రమే ఇస్తే సరిపోతుంది.

దీనితో పాటు 4 వ తేది లో కూడా జాబ్ మేళా

వచ్చు సంస్థలు:

పేటియమ్

జయభేరి ఆటోమోటివ్స్ Pvt.Ltd

పాత్ర

మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్

అర్హతలు:

పేటియమ్ ఉద్యోగాలకు SSC మరియు ఆపై విద్యార్హతలు చదివిన మెయిల్ అభ్యర్థులు 19-35 సంస్థరాల వరకు వయస్సు ఉండాలి.

జయభేరి ఆటోమోటివ్స్ Pvt.Ltd డిప్లొమా ఇన్ మెకానికల్ & ITI మోటార్ మెకానికల్ ఏదైనా డిగ్రీ -పురుష/మహిళ,19-28 వయస్సు ఇవ్వడం జరిగింది. 

పాత్ర ఏదైనా డిక్రీ & మూడు సంవత్సరాల డిప్లొమా పురుష/మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.

మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ Btech లేదా MCA (2020-2021) PAASOUTS, పురుష/స్త్రీ - ఏదైనా డిగ్రీ ( Btech, PG, MBA 209/20/21 ఉత్తీర్ణులు) అని చెప్పడం జరుగుతుంది.

ఈ పోస్ట్ లకు ఇంటర్వ్యూ ప్రదేశం : 

ఆదర్శ్ డిగ్రీ కళాశాల- పెందుర్తి

అన్ని ముఖ్యమైన లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. వైజాకి సంబందించి ఏ ఉద్యోగ సమాచరం కి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here

Official Website

సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here

రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here

Union Bank లో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here

మీ యొక్క సూచనలు సలహలు కామెంట్ రాయండి. మీకు ఏ జాబ్ కావాలో కామెంట్ వ్రాయండి దాని మీద పోస్ట్ లు పెట్టడం జరుగుతుంది. 

Post a Comment

0 Comments