ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పరీక్ష లేకుండా ఈ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఇవి APSSDC ద్వారా భర్తీ చేస్తున్నారు. కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళా 8 వతేదిన నిర్వహిస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు :
జాబ్ మేళా నిర్వహించు తేదీలు : 08-01-2022
జాబ్ ఇస్తున్న సంస్థలు:
రైటర్ సేఫ్‌గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ (రైటర్ కార్పొరేషన్) , కియా, మాస్టర్ మైండ్స్, రమేష్ హాస్పిటల్స్, ఐసుజి IIFL, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,హ్యుందాయ్ మొబిస్, రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
రాండ్‌స్టాడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మీషో,రిలయన్స్ జియో,దక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రై.లి,ఇండిగో ఎయిర్‌లైన్స్ AP Job Mega Job Mela 2022
ధ్రువంత్ సొల్యూషన్స్,అపోలో ఫార్మసీ,వరుణ్ మోటార్స్,ఇన్నోవ్ మూలం,డి మార్ట్,వాల్‌మార్ట్ ఇండియా,మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్,శ్రీనివాస ట్రాక్టర్స్(ఎస్కార్ట్స్ లిమిటెడ్-ఫార్మ్ ట్రాక్ & పవర్ ట్రాక్),నవత రోడ్డు రవాణా,ఈకామ్ ఎక్స్‌ప్రెస్, బిగ్ బాస్కెట్
జాబ్ రోల్:
ట్రైనీ ATM ఆపరేటర్/CIT బైకర్, ట్రైనీ, ప్రిన్సిపాల్స్/ఇంఛార్జి/అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్/కంప్యూటర్ ఆపరేటర్/Sr.కుక్, నర్సింగ్/ల్యాబ్ టెక్నీషియన్స్/ఫార్మసిస్ట్‌లు, ట్రైనీ, బహుళ, ట్రైనీ ఆపరేటర్/ CNC ఆపరేటర్, నీమ్ ట్రైనీ, అప్రెంటీ ట్రైనీ, నీమ్ ట్రైనీ బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఆఫీసర్, హోమ్ సేల్స్ ఆఫీసర్ - బ్రాడ్‌బ్యాండ్, ట్రైనీ (ప్రొడక్షన్), లోడర్లు/డ్రైవర్లు, వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, ఫార్మసిస్ట్/ఫార్మసీ అసిస్ట్./ఫార్మసీ ట్రైనీ, బహుళ ఉద్యోగ పాత్రలు, RE/BRE/BRM/TL/MIS ఎగ్జిక్యూటివ్ టెలికాలర్, SA/క్యాషియర్/ప్యాకర్, బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్, స్టిచింగ్/వీవింగ్/ప్రాసెసింగ్ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్/సేల్స్ ఎగ్జిక్యూటివ్/ బ్రాంచ్ మేనేజర్, గోడౌన్ క్లర్కులు, కంప్యూటర్ ఆపరేటర్, హబ్ అసోసియేట్, పిక్కర్
అర్హతలు:
పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, మొదలైన అర్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హజరుకావచ్చును.
ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం:
శ్రీ కంచర్ల రామారావు(SKRR) ZP హై స్కూల్-చౌదరి పేట, కృష్ణ, NH-9, మహాత్మా గాంధీ రోడ్, పామర్రు, ఆంధ్రప్రదేశ్ 521157
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఫీజు:
చెల్లించవలసిన అవసరం లేదు.
వైజాగ్ లో కూడా జాబ్ మేళా Click Here
ఏ ఉద్యోగ సమాచరం కి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments