ఏపి రాష్ట్రం లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పరీక్ష లేకుండా ఈ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఇవి APSSDC ద్వారా భర్తీ చేస్తున్నారు. కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళా 6 వతేదిన నిర్వహిస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు :
జాబ్ మేళా నిర్వహించు తేదీలు : 06-01-2022
జాబ్ ఇస్తున్న సంస్థలు:
హెటెరో డ్రగ్స్ లిమిటెడ్, ఫోన్ పే,ఫ్లిప్‌కార్ట్, అపోలో ఫార్మసీ,హీరో మోటో కార్ప్,రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,మార్విన్ లిఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్,SBI కార్డ్‌లు,జయలక్ష్మి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్,కాక్స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్,జాన్సన్,అమరరాజు,క్వార్ట్జ్‌క్రాఫ్ట్ LLP,మాధవి రాజేష్ అసోసియేట్స్ (చార్టెడ్ అకౌంటెంట్స్), టెక్నాలజీస్,ఫ్లక్స్టెక్ సొల్యూషన్స్,APEX సొల్యూషన్స్,ఫ్యూజన్ BPO,హెక్సావేర్,కియా AP Job Mela 1500 Jobs
మొత్తం కంపెనీలు :
20 రకాల కంపెనీలు
Jr కెమిస్ట్, QA &QC, ప్రమోటర్, డెలివరీ బాయ్స్, బహుళ, అసెంబ్లింగ్, మొబైల్ అసెంబ్లర్, బహుళ, బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్‌లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, మెషిన్ ఆపరేటర్‌లు, డిప్లొమా/ITI ట్రైనీ, మెషిన్ ఆపరేటర్, ఇతర శిక్షణ పొందిన వారు, (ఓన్లీ నైట్ షిట్స్),జూనియర్ ఆటోకాడ్ ఇంజనీర్,వాయిస్ ప్రాసెస్ తెలుగు &ఇంగ్లీష్,కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్.నీమ్ ట్రైనీ
అర్హతలు:
ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI మొదలైన అర్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హజరుకావచ్చును.
ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం:
అమృత కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, MG పాడు, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్: 523101.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
జీతం:
15,000 రూపాయిల వరకు ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఫీజు:
చెల్లించవలసిన అవసరం లేదు.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments