ఫారెస్ట్ డిపార్టుమెంటు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా ప్రకటించినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్టుమెంటు లో రాబోయే రోజుల్లో భర్తీ చేయబోయే వివిధ విభాగాల ఉద్యోగాల భర్తీకి నిర్వహించబోయే ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్ లను రివైజ్ చేసినట్లుగా ఏపీపీఎస్సీ ఒక ప్రకటన ద్వారా అభ్యర్థులకు తెలిపింది. APPSC Forest Officer Jobs Update 2022
ఏపీ ఫారెస్ట్ డిపార్టుమెంటు కు చెందిన అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ / అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించబోయే స్క్రీనింగ్ ( ప్రిలిమ్స్ ) మరియు మెయిన్స్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఉద్యోగ నియామక వ్రాత పరీక్షల సిలబస్ ను రివైజ్ (మార్పు ) చేసి, కమిషన్ వెబ్సైటు లో పొందుపరిచినట్లు ఏపీపీఎస్సీ, విజయవాడ నుండి ఈ ప్రకటన అయితే రావడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా ఫారెస్ట్ డిపార్టుమెంటు లో ఆయా పరీక్షలకు సంబంధించిన ప్రిలిమ్స్,మెయిన్స్ పరీక్షల సిలబస్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
0 Comments