ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 670 రెవిన్యూ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్ పోస్టులకు మరియు ఏపీ దేవాదాయ ధర్మదాయ శాఖలో ఖాళీగా ఉన్న 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (గ్రేడ్- 3) పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటనను తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసినది.
తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటనలో అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పేర్కొంది.
ఈ ప్రకటన ప్రకారం APPSC భర్తీ చేయనున్న రెవిన్యూ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్( గ్రేడ్ -3) పోస్టులు అప్లై చేసుకోవడానికి క్రింది దరఖాస్తు గడువు తేదీలను నూతనంగా పొందుపరిచింది.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు గడువు తేది : జనవరి 29, 2022.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు లు చెల్లించుటకు చివరి తేది : జనవరి 28, 2022.
పరీక్షల నిర్వహణ తేదీలు : త్వరలో ప్రకటించబడును.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here
0 Comments