Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Vizag Vijayawada Jobs Recruitment 2022 : వైజాగ్, విజయవాడ లో 175 కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & టెలి కాలర్స్ జాబ్స్

ప్రముఖ సంస్థలు కురకు ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ మరియు స్పెన్సర్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

ఈ పోస్టులకు ఆసక్తి కలిగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవచ్చు.

Vizag Vijayawada Jobs Recruitment 2022

ఈ పోస్టులను ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల నిర్వహణ ద్వారా భర్తీ చేస్తున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఈ ప్రకటనలో పొందుపరిచింది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విజయవాడ మరియు వైజాగ్ నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. Vizag Vijayawada Jobs Recruitment 2022

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుండి విడుదల అయిన ఈ తాజా ప్రకటన గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఇంటర్వ్యూ నిర్వహణ తేది          :   జనవరి 24, 2022

ఇంటర్వ్యూ నిర్వహణ సమయం   :   ఉదయం 10 గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక   :

సత్య డిగ్రీ & పీజీ కాలేజ్, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, ఐనాక్స్ బీసైడ్, తోటపాలెం రోడ్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్.

జాబ్ మేళా లో పాల్గొను సంస్థలు  :

కురకు ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్

స్పెన్సర్స్ రిటైల్ స్టోర్

జాబ్ రోల్స్  - ఖాళీలు  :

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్   -    150

టెలి కాలర్స్                          -         25

మొత్తం పోస్టులు  :

175  ఖాళీలను తాజాగా నిర్వహించనున్న ఈ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఇంటర్ /డిగ్రీ /బీ. టెక్ /ఎంబీఏ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

10వ తరగతి ఆ పై విద్యా అర్హతలు గల అభ్యర్థులు అందరూ టెలికాలర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 35 సంవత్సరాలు వయసు ఉన్న మహిళా అభ్యర్థులు అందరూ విభాగాల వారీగా ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 10,000 రూపాయలు నుండి 20,000 రూపాయలు వరకూ జీతములు మరియు ఇన్సెంటివ్స్ కూడా లభించనున్నాయి.

ఈ జీతంతో పాటుగా ఇన్సెంటివ్స్ కూడా లభించనున్నాయి.

కావాల్సిన దృవపత్రాలు :

రెస్యూమ్స్,

ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీ లు,

ఆధార్ కార్డ్స్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు  :

6301574739

8555832416

7989826953

9988853335

Registration Link 

ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here

రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here 

Post a Comment

0 Comments