మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న నవరత్న కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL), బెంగళూరు నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యమైన తేదీలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). ఎటువంటి పరీక్షలు లేవు.
3). భారీ స్థాయిలో జీతములు.
4).టెంపరరీ కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. BHEL Recruitment 2022
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ముంబై నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : జనవరి 15, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
ట్రైనీ ఇంజనీర్ - I - 8
కేటగిరీల వారీగా ఖాళీలు :
జనరల్ - 2
ఎస్సీ - 2
ఓబీసీ - 3
Ews - 1
మొత్తం పోస్టులు :
8 పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హతలు గల అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో అనగా 55% మార్కులతో ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ /కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ /టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాలలో 4 సంవత్సరాల బీఈ /బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
28 సంవత్సరాలు వయసు లోపు గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో ఈ క్రింది చిరునామాకు నిర్ణిత గడువు చివరి తేది లోగా అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 200 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ / దివ్యంగులకు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
విద్యా అర్హత మెరిట్ మరియు వర్క్ ఎక్స్పీరియన్స్/ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరిల వారీగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం 40,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
ఈ జీతం తో పాటుగా ఇతర అలోవెన్స్ లు 12,000 రూపాయలు వరకూ లభించనున్నాయి.
దరఖాస్తులను పంపవలసిన చిరునామా (అడ్రస్ ) :
DGM(HR/MR, MS&ADSN)
Bharat Electronics Limited,
Jalahalli Post,
Bangalore - 560013,
Karnataka.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments