నవత రోడ్ ట్రాన్స్ పోర్ట్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబందించి ఒక అద్బుతమైన జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే నవత రోడ్ ట్రాన్స్ పోర్ట్ మంచి అద్బుతమైన సంస్థ అని అందరికి తెలిసిన విషయమే, అయితే దీనిలో ఉద్యోగం చెయ్యడానికి తక్కువ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు చాలా మంది ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ పోస్ట్ లను కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. అభ్యర్థులకు ఏ విధమైన రాత పరీక్ష ఉండదు. చాలా సులభంగా భర్తీ చేస్తున్నారు.
మీకు జాబ్ వచ్చిన తరువాత మీరు విజయవాడలో జాబ్ చెయ్యవలసి ఉంటుంది. పదోతరగతి మరియు ఆపై విద్యార్హతలు కలిగిన పురుష అభ్యర్థులు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. Navata Road Transport Jobs 2022
అయితే ఈ సంస్థలో మీరు గోడౌన్ క్లర్కులు, కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం చెయ్యవలసి ఉంటుంది. జీతం 8500 వరకు ఉంటుంది.
ఈ జాబ్స్ కావాలి అనుకునే వారు క్రింద కనిపిస్తున్న లింక్ లోనికి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోండి. మీ యొక్క సంబందిత దృవపత్రాలు వాటి యొక్క జిరాక్స్ తో ఈ క్రింది చిరునామాకి ఈ తేదిలో ( 08-01-2022) వెళ్ళవలసి ఉంటుంది. చిరునామా శ్రీ కంచర్ల రామారావు(SKRR) ZP హై స్కూల్-చౌదరి పేట, కృష్ణ, NH-9, మహాత్మా గాంధీ రోడ్, పామర్రు, ఆంధ్రప్రదేశ్ 521157.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments