Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

BPCL Recruitment 2021 Telugu : జీతం 1,20,000 రూపాయలు వరకూ, భారత్ పెట్రోలియం లో ఉద్యోగాలు

భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలలో రెండవ అతి పెద్ద సంస్థగా పేరుగాంచిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు:

1). ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులే.

2). భారీ స్థాయిలో జీతములు.

3). పేర్మినెంట్ గా చేసుకునే అవకాశం కూడా కలదు.

BPCL Recruitment 2021 Telugu

ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులే అని తెలిపారు. BPCL Recruitment 2021 Telugu

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు భారత దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యూచర్ ఏవియేషన్ ఫ్యూయిలింగ్ స్టేషన్స్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

బీపీసీఎల్ నుండి వచ్చిన ఈ ప్రకటన లో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది  :    జనవరి 22, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది         :    ఫిబ్రవరి 7, 2022

విభాగాల వారీగా ఖాళీలు  :

జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ( ఏవియేషన్ )     -     45

మొత్తం పోస్టులు :

45 ఖాళీలను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ / గ్రాడ్యుయేషన్ / బీ. టెక్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సంస్థ నుండి క్వాలిటీ కంట్రోల్ సిగ్నటరీ వాలీడ్ సర్టిఫికెట్స్ కలిగి ఉండి, సంబంధిత విభాగాలలో అనుభవం కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

45 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ /ఎస్టీ / ఓబీసీ / దివ్యంగులు / ఎక్స్ - సర్వీస్ మెన్ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్ / వ్రాత, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కేస్ బేస్డ్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 30,000 రూపాయలు నుండి 1,20,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

సంవత్సరానికి 11 లక్షల 63 వేల రూపాయలు వరకూ జీతం మరియు ఇతర అలోవెన్స్ లు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లభించనున్నాయి.

Website

Notification

సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here

రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here 

Post a Comment

0 Comments