ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు అన్నిటికీ సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.
ఇరు తెలుగు రాష్ట్రాలలో పెరుగుతున్న కోవిడ్ - 19వైరస్ కారణంగా రేపటి నుండి ఈ నెల ఆఖరు అనగా జనవరి 30 వ తేది వరకూ డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధి లో జరగాల్సిన
పరీక్షలను అన్నిటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వముల ఆదేశాల మేరకు వాయిదా వేస్తున్నట్లు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక అతి ముఖ్యమైన ప్రకటన ను విడుదల చేసినది.
వాయిదా పడిన ఈ పరీక్షలను మరలా ఎప్పటి నుండి నిర్వహిస్తాం అనేది, కొత్త పరీక్ష తేదీలతో సహా తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరుస్తామని అంబేద్కర్ వర్సిటీ అధికారులు తెలిపారు.
ఇరు తెలుగు రాష్ట్రాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు ఆధ్వర్యంలో పరీక్షలు వ్రాసే అభ్యర్థులు నూతన పరీక్ష తేదీల అప్డేట్ గురించి ఈ క్రింది వెబ్సైటు ద్వారా తెలుసుకోవచ్చు.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments