విజయనగరం హేటేరో డ్రగ్స్ మరియు శ్రీ రంగ మోటార్స్ ప్రయివేట్ లిమిటెడ్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
ఈ పోస్టులకు ఆసక్తి కలిగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవచ్చు.
పోస్టులను ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల నిర్వహణ ద్వారా భర్తీ చేస్తున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఈ ప్రకటనలో పొందుపరిచింది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నం మరియు విజయనగరంలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. Vizag Jobs No Exam 140 Vacancies
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుండి విడుదల అయిన ఈ తాజా ప్రకటన గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : జనవరి 21, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
శ్రీ వివేకానంద డిగ్రీ & పీజీ కాలేజీ, విశాఖ - అరకు రోడ్, ఎస్. కోట (మండలం), విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విభాగాల వారీగా ఖాళీలు :
హేటేరో డ్రగ్స్ - 140
శ్రీ రంగ మోటార్స్ ప్రయివేట్ లిమిటెడ్ - 20
జాబ్ రోల్స్ :
ప్రొడక్షన్ ఇంజనీరింగ్
క్యూసీ / క్యూఏ
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్
మొత్తం పోస్టులు :
మొత్తం 160 ఖాళీలను తాజాగా నిర్వహించనున్న ఈ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఎం.ఎస్సీ, బీ. ఎస్సీ (కెమిస్ట్రీ ) / డిప్లొమా మెకానికల్ కోర్సులను (2019/2020/2021) సంవత్సరాలలో పూర్తి చేసిన అభ్యర్థులు ప్రొడక్షన్ ఇంజనీరింగ్, క్యూసీ /క్యూఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎస్ఎస్సీ /ఇంటర్ /ఎనీ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 28 సంవత్సరాలు వయసు ఉన్న పురుషులు అందరూ ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 10,000 రూపాయలు నుండి 16,800 రూపాయలు వరకూ జీతం లభించును.
ఈ జీతంతో పాటు 1000 రూపాయలు వసతి సౌకర్యాలు +ఇయర్లీ బోనస్ + 4000 రూపాయలు వరకూ ఇయర్లీ ట్రావెలింగ్ అలోవెన్స్ మొదలైన మంచి మంచి బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి.
కావాల్సిన దృవపత్రాలు :
రెస్యూమ్స్,
ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీ లు,
ఆధార్ కార్డ్స్.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9182288475
8555832416
7989826953
6301574739
9988853335
@AP_Skill has Conducting Skill Connect Drive at Sri Vivekananda Degree & PG College @vzmgoap
— AP Skill Development (@AP_Skill) January 12, 2022
Register at: https://t.co/Sflqq72a6b
Job Location:@heteroofficial - @vizaggoap#SriRangaMotorsPvtLtd - @vzmgoap pic.twitter.com/C5rcO2P5q0
0 Comments