గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ ప్రైజ్ ఆధ్వర్యంలో ఉన్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) లో ఖాళీగా ఉన్న యంగ్ లీగల్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). వీటిని ఫిక్స్డ్ షార్ట్ టర్మ్ కాంట్రాక్టు బేసిస్ విధానంలో భర్తీ చేయనున్నారు.
3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
4). భారీ స్థాయిలో జీతం.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్ (BSNL),న్యూ ఢిల్లీలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
బీఎస్ఎన్ఎల్ నుండి వచ్చిన ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 9, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
ఫుల్ టైమ్ యంగ్ లీగల్ ప్రోఫెషనల్స్ - 2
అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డు ల నుండి 60% మార్కులతో మూడు లేదా ఐదు సంవత్సరాలు ఎల్. ఎల్. బీ ఇంటిగ్రేటేడ్ కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
32 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
500 రూపాయలను అభ్యర్థులు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతలు / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 75,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments