Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

ECIL Vacancies 2022 : పరీక్ష లేదు, హైదరాబాద్ ECIL లో ఖాళీలు, వెంటనే అప్లై చేసుకోండి.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ ప్రైజస్ ఆధ్వర్యంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల చేసినది.

ముఖ్యంశాలు  :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన అప్ప్రెంటీస్ ఉద్యోగాలు.

2). గౌరవ స్థాయిలు స్టై ఫండ్స్.

3). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.

4). కేవలం నెల రోజుల లోపు పోస్టుల భర్తీ.

ఈసీఐఎల్ లో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.


మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన ముఖ్యంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది        :  జనవరి 18, 2022

సెలక్షన్ లిస్ట్ విడుదల తేది               :  జనవరి 20, 2022

ప్రొవిజనల్ లిస్ట్-1 & జాయినింగ్ తేది :  జనవరి 24,25, 2022

సెకండ్ లిస్ట్ /పానల్ లిస్ట్ విడుదల తేది : జనవరి 27, 2022

సెకండ్ లిస్ట్ కాండిడేట్స్ జాయినింగ్ తేది : జనవరి -29 & 31

అప్ప్రెంటీస్ ట్రైనింగ్ ప్రారంభ తేది        :  ఫిబ్రవరి 1, 2022.

విభాగాల వారీగా ఖాళీలు  :

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్ప్రెంటీస్   -    145

డిప్లొమా అప్ప్రెంటీస్                          -        5

బ్రాంచ్ ల వారీగా అప్ప్రెంటీస్ షిప్ లు  :

ECE

CSE

MECH

EEE

మొత్తం పోస్టులు  :

150 అప్ప్రెంటీస్ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లు / బోర్డు ల నుండి సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్ సబ్జెక్టు విభాగాలలో నాలుగు సంవత్సరాల బీ. ఈ /బీ. టెక్ కోర్స్ లు / మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులను ఏప్రిల్ 1, 2019 తరువాత పూర్తి చేసి ఉండవలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

25 సంవత్సరాలు వయసు లోపు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎక్స్ - సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతల మార్కుల మెరిట్ ను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్స్ :

కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అనగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ కు నెలకు 9,000 రూపాయలు మరియు డిప్లొమా అప్ప్రెంటీస్ లకు 8,000 రూపాయలు ను స్టై ఫండ్స్ ను ఇవ్వనున్నారు.

Apply Link

Notification

ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here

సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here

రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here 

Post a Comment

0 Comments