రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ ను భారతీయ రైల్వే తాజాగా ప్రకటించినది.
ఈ ప్రకటనను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
మే 5, 2019 వ సంవత్సరంలో విడుదలైన CEN 01/2019 (NTPC) భారతీయ రైల్వే లో ఖాళీగా ఉన్న ఎన్టీపీసీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లో అప్పట్లో ప్రకటించిన పోస్టుల సంఖ్యలో మార్పులు చేస్తున్నట్లు తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా భారతీయ రైల్వే అభ్యర్థులకు సూచించింది.
ఈ ప్రకటన ప్రకారం అప్పట్లో వచ్చిన నోటిఫికేషన్ లో పొందుపరచబడిన రైల్వే ఎన్టీపీసీ ఖాళీలలో ఎక్స్ - సర్వీస్ మెన్ విభాగమునకు కేటాయించబడిన ఖాళీలను 10% పెంచుతున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. Railway NTPC 2022 Update telugu
మరియు PwBD కేటగిరీ లో కేటగిరీ నెంబర్- 3 లో లెవెల్ - 5 కు కేటాయించిన పోస్టులను జీరోకు తగ్గించినట్లు ఈ ప్రకటన ద్వారా ఇండియన్ రైల్వేస్ ప్రకటించినది.
రైల్వే ఎన్టీపీసీ పోస్టులలో వచ్చిన పెరుగుదల - తగ్గుదల లను అనగా మారిన ఎన్టీపీసీ పోస్టుల వివరాలను అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇరు తెలుగు రాష్ట్రాలలో అభ్యర్థులు ఈ రైల్వే ఎన్టీపీసీ పోస్టులకు సికింద్రాబాద్ రైల్వే డివిజన్ ను ఆప్షన్స్ గా ఎంచుకుని ఉండే అవకాశం ఉన్నందువలన ఈ క్రింద అభ్యర్థులు చూసుకోవడానికి వీలుగా సికింద్రాబాద్ రైల్వే డివిజన్ కు సంబంధించిన ఖాళీల వివరాలను అభ్యర్థుల కోసం పోందుపరుస్తున్నాము. అభ్యర్థులు గమనించగలరు.
రైల్వే ఎన్టీపీసీ పోస్టులు - సికింద్రాబాద్ డివిజన్ తాజాగా వచ్చిన ఖాళీలు వివరాలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
కమర్షియల్ అప్ప్రెంటీస్ (లెవెల్ -6) | 1 |
స్టేషన్ మాస్టర్( లెవెల్ -6) | 31 |
స్టేషన్ మాస్టర్(లెవెల్ - 6) | 810 |
గూడ్స్ గార్డ్ (లెవెల్ - 5) | 136 |
గూడ్స్ గార్డ్ (లెవెల్ - 5) | 722 |
జూనియర్ అకౌంటెంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(లెవెల్ 5) | 89 |
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్(లెవెల్ -5) | 11 |
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్(లెవెల్ -5) | 113 |
సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్( లెవెల్ -5) | 31 |
సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ (లెవెల్ - 5) | 435 |
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ( లెవెల్ - 3) | 39 |
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ( లెవెల్ - 3) | 591 |
అకౌంటెంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ( లెవెల్ - 2) | 66 |
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ( లెవెల్ - 2) | 11 |
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ( లెవెల్ - 2) | 119 |
ట్రైన్స్ క్లర్క్ ( లెవెల్ - 2) | 9 |
ట్రైన్స్ క్లర్క్ ( లెవెల్ - 2) | 20 |
మొత్తం పోస్టులు :
వివిధ కేటగిరీ లలో సికింద్రాబాద్ డివిజన్ కు గానూ మొత్తం 3234 రైల్వే ఎన్టీపీసీ పోస్టులను కేటాయించడం జరిగింది.
NOTE :
తాజాగా భారతీయ రైల్వే బోర్డు నుండి వచ్చిన ప్రకటన ద్వారా మార్చిన ఖాళీల ప్రకారం ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ కు ఈ 3,234 పోస్టులలో మొత్తం 324 పోస్టులను కేటాయించడం జరిగింది.
ముఖ్యమైన గమనిక :
అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ CBT -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 81794 92829
రైల్వే గ్రూఫ్-డి పరీక్ష వాయిదా పడుతుందా ? Click Here
0 Comments