తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదిలో రాబోయే మార్చి నెల తరువాత సుమారు 600 పోస్టులతో గ్రూప్ - 1 నోటిఫికేషన్ విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తున్నట్లుగా ప్రాథమిక సమాచారం అందుతుంది.
మార్చి నెలలో అసెంబ్లీ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సమావేశాల తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 600 గ్రూప్ - 1 పోస్టులకు నోటిఫికేషన్స్ ఇచ్చే విధంగా టీఎస్ పీఎస్సీ ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారిక వార్తలు వస్తున్నాయి.
మొత్తం 600 పోస్టులలో 370వరకూ పోస్టులను ముందుగా భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది.
వస్తున్న సమాచారం ప్రకారం వివిధ విభాగాలలో గ్రూప్ - 1 పోస్టుల ఖాళీలు ఈ క్రింది విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. Govt Group 1 Jobs Update
గ్రూప్ - 1 ఖాళీలు ( తెలంగాణ రాష్ట్రం ) :
పోస్ట్‌లు | ఖాళీలు |
---|---|
డీఎస్పీ | 100 |
ఆర్డీఓ | 90 |
ఎంపీడీఓ | 100 |
డీఆర్ లు | 20 |
ఆర్టీఓలు | 40 |
పై విభాగాలలో ఖాళీలు మరియు కమర్షియల్ టాక్స్ లో సీటీఓ లు మరియు ఐసీడీఎస్ లో ఖాళీగా ఉన్న ఇతర ఉద్యోగాలన్నీ కలిపి సుమారుగా 600 పోస్టులను అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం వస్తున్నది.
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments