Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

ICAR Jobs Apply Date Update 2022 : 10th అర్హతలతో 641 అగ్రికల్చర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ

భారత దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ఇన్స్టిట్యూట్ లలో ఖాళీగా ఉన్న 641 టెక్నీషియన్ (T-1) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన భారీ నోటిఫికేషన్ ను గత నెల డిసెంబర్ లో  ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI) తాజాగా విడుదల చేసినది.


ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ముఖ్యంశాలు   :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.

2). రెగ్యులర్ బేసిస్ లో భర్తీ చేయనున్నారు.

3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

4).  ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనములు 21,000 రూపాయలు నుండి లభిస్తాయి.

ఆన్లైన్ పరీక్షల ఆధారంగా భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు చెందిన పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల జనవరి 20 వ తేదిని చివరి తేది అని ఇటీవలే ఐఏఆర్ఐ ఒక ముఖ్యమైన అప్డేట్ ను ఇచ్చినది.

అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న ఈ సందర్భంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి కలిగి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింద పొందుపరిచిన లింక్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఈ టెక్నీషియన్ పోస్టులకు నిర్వహించబోయే ఆన్లైన్ టెస్ట్ నిర్వహణ తేది ఈ క్రింది విధంగా ఉంది.

ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైపు పరీక్ష నిర్వహణ తేది : జనవరి 25,2022 - ఫిబ్రవరి 5, 2022 మధ్య తేదీలలో

ఈ ఉద్యోగాల పూర్తి సమాచరం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here

Apply Link

Notification

ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here

సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here

రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here 

Post a Comment

0 Comments