ప్రముఖ సంస్థలు కియా మోటార్స్,క్యూంగషిన్ ఇండస్ట్రియల్ మదర్ సన్ ప్రయివేట్ లిమిటెడ్ మరియు టాటా స్కై లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
ఈ పోస్టులకు ఆసక్తి కలిగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవచ్చు.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల నిర్వహణ ద్వారా భర్తీ చేస్తున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఈ ప్రకటనలో పొందుపరిచింది.
ఎంపికైన అభ్యర్థులకు పెనుకొండ, బీరపల్లి, హిందూపూర్ మరియు అనంతపురం నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. KIA Motors Job Recruitment 2022
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుండి విడుదల అయిన ఈ తాజా ప్రకటన గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : జనవరి 20, 2022
నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
STSN గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, సైదాపురం, కదిరి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
జాబ్ మేళా లో పాల్గొను సంస్థలు :
కియా మోటార్స్
క్యూంగ్షిన్ ఇండస్ట్రీయల్ మదర్ సన్ ప్రయివేట్ లిమిటెడ్ టాటా స్కై
జాబ్ రోల్స్ - ఖాళీలు :
నీమ్ ట్రైనీ - 100
అసోసియేట్స్ - 80
ప్రమోటర్స్ - 30
మొత్తం పోస్టులు :
210 ఖాళీలను తాజాగా నిర్వహించనున్న ఈ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఏదైనా విభాగాలలో డిప్లొమా / బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు కియా మోటార్స్ లో భర్తీ చేయనున్న నీమ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
క్యూంగ్షిన్ ఇండస్ట్రీయల్ లో భర్తీ చేయనున్న అసోసియేట్స్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 8వ తరగతి నుండి డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
10వ తరగతి మరియు ఆపై విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు టాటా స్కై లో ప్రమోటర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు ఉన్న పురుషులు, మహిళా అభ్యర్థులు అందరూ విభాగాల వారీగా ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 10,000 రూపాయలు నుండి 14,000 రూపాయలు వరకూ జీతం లభించును.
ఈ జీతంతో పాటుగా, అటెండెన్స్ బోనస్ + బోనస్ + ఈఎస్ఐసీ + ప్రొవిడెంట్ ఫండ్ (PF) + ఉచిత భోజన మరియు బస్ సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
కావాల్సిన దృవపత్రాలు :
రెస్యూమ్స్,
ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీ లు,
ఆధార్ కార్డ్స్.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9701801902
8179643625
9988853335
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments