Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Ministry of Defence Govt Grade 2 Jobs : మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గ్రేడ్ -2 ఉద్యోగాలు, 34,800 వరకు జీతం

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న సౌతెర్న్ కమాండ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది. 34,800 రూపాయల జీతంతో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్  లో ఉద్యోగాలు, అయితే దీనికి సంబందించి పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం. 

ముఖ్యాంశాలు :

1). ఇవి కేంద్రప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

3).భారీ స్థాయిలో జీతములు.

ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు చెందిన ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Ministry of Defence Govt Grade 2 Jobs

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.

ఈ కేంద్ర ప్రభుత్వ పోస్టులకు సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది :  జనవరి 15, 2022 (5PM).

విభాగాల వారీగా ఖాళీలు   :

జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్         -      7

సబ్ - డివిజనల్ ఆఫీసర్స్ (గ్రేడ్ -II)   -    89

హిందీ టైపిస్ట్                                         -    01

మొత్తం పోస్టులు  :

97 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో  మెట్రిక్యూలేషన్ /  డిప్లొమా / బాచిలర్ డిగ్రీ /మాస్టర్స్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి, సంబంధిత విభాగాలలో టైప్ రైటింగ్ వచ్చి ఉండాలని ప్రకటన ద్వారా తెలుపుతున్నారు.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఆయా కేటగిరీ లకు చెందిన అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆఫ్ లైన్ విధానంలో ఈ క్రింది చిరునామా కు నిర్ణిత గడువు చివరి తేది లోగా అభ్యర్థులు తమ తమ అప్లికేషన్స్ ను పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 200 రూపాయలును డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

వ్రాత పరీక్షలు / స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

కేటగిరీ లను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 34,800 రూపాయలు వరకూ జీతము అందనుంది.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్  :

Principal Director,

Defense Estates,

Southern Command,

Near ECHS Polyclinic,

Kondhwa Road,

Pune (Maharashtra) - 411040.

Application forms 

Notification

పరీక్ష లేదు షిప్ బిల్డర్స్ లో ఖాళీల భర్తీ మిస్ కాకండి Click Here


Post a Comment

0 Comments