Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Postal jobs 10th Class Qualification 2022 : పోస్టల్ లో ఉద్యోగాల భర్తీ పదోతరగతి చాలు 63,200 వరకు జీతం

జీతం 63,200 రూపాయలు వరకూ, పోస్ట్ ఆఫీస్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేసుకోండి ఇలా..

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్టుమెంటు ఆఫ్ పోస్ట్స్ నుండి జనరల్ సెంట్రల్ సర్వీస్ లో ఖాళీగా ఉన్న స్టాఫ్ కార్ డ్రైవర్స్ (ఆర్డినరీ గ్రేడ్ ) ఉద్యోగాల భర్తీ కి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్యంశాలు  :

1).ఇవి గ్రూప్ - సీ విభాగానికి చెందిన నాన్ - గేజీటెడ్, నాన్ - మినిస్ట్రీయల్ కు చెందిన పోస్టులు.

2). డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ ప్రక్రియ జరుగనుంది.

3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవడానికి అర్హులే.

4). భారీ స్థాయిలో జీతములు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Postal jobs 10th Class Qualification 2022

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఇండియన్ పోస్ట్స్ నుండి తాజాగా వచ్చిన ఈ పోస్టుల భర్తీ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం. Postal jobs 10th Class Qualification 2022

ముఖ్యమైన తేదీలు :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మార్చి 15, 2022 ( 5 PM ).

విభాగాల వారీగా ఖాళీలు  :

స్టాఫ్ కార్ డ్రైవర్స్ ( ఆర్డినరీ గ్రేడ్ )      -     29

మొత్తం పోస్టులు :

29 ఉద్యోగాలను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన బోర్డు / ఇన్స్టిట్యూట్ నుండి 10 వ తరగతి ని పూర్తి చేసి, వాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు మోటార్ మెకానిజం పై నాలెడ్జి ను కలిగి ఉండి, లైట్ & హెవీ మోటార్ వెహికల్ లో మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

వెబ్సైటు నుండి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, తదుపరి నింపిన అప్లికేషన్స్ ఫారం ను సంబంధిత విద్యా అర్హతల ద్రువికరణ పత్రాలను జతపరచి ఈ క్రింది చిరునామా (అడ్రస్ ) కు స్పీడ్ / రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు..?

విద్యా అర్హతలు మరియు స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 19,900 రూపాయలు నుండి 63,200 రూపాయలు వరకూ (7th సీపీసీ ను అనుసరించి ) లభించనుంది.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా ( అడ్రస్ ) :

The Senior Manager,

Mail Motor Service,

C-121, Naraina Industrial Area Phase - I,

Naraina,

New Delhi - 110028.

Website 

Notification 

Post a Comment

0 Comments