రైల్వే పరీక్షలు వాయిదా..! నిజమేంత..? రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇది మీకోసమే.. తప్పకుండా చూడండి.
భారతీయ రైల్వే శాఖలో లో ఖాళీగా ఉన్న గ్రూప్ - డీ మరియు ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి త్వరలో నిర్వహించనున్న ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు పెరుగుతున్న కోవిడ్ -19 వైరస్ పరిస్థితులతో వాయిదా పడుతాయి అంటూ గత రెండు,మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక విషయం ముమ్మరంగా ప్రచారం అవుతుంది.
సామాజిక మాధ్యామలలో ప్రచారం అవుతున్న రైల్వే పరీక్షల వాయిదా అంశం, రైల్వే పరీక్షలకు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను అయోమయంలోనికి నెట్టివేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి.ఈ తరుణంలో మనం అసలు ఈ రైల్వే పరీక్షలు వాయిదా పడతాయో..? లేదో..? అనే అంశంపై ఫ్యాక్ట్స్ ను చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. Railway Group D Exam 2022
అసలు విషయానికి వస్తే, రైల్వే ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డీ పోటీపరిక్షలకు సంబంధించిన పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ను జనవరి,2022 నెల చివరి నాటికీ భారతీయ రైల్వే బోర్డు అధికారికంగా ప్రకటించే వీలుంది.
ఈ సందర్భంలోనే ఇంకా రైల్వే ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డీ పరీక్షల షెడ్యూల్ రాలేనిదే, ప్రస్తుతం రైల్వే పరీక్షలు వాయిదా..? ఇపుడప్పుడే రైల్వే పరీక్షలు జరగవు.. అనే అసత్యపు ప్రచారాలు జోరుగా సామాజిక మాధ్యమాల వేదికగా సాగుతున్నాయి.
రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఎవరూ కూడా ఈ అసత్యపు ప్రచారాలు నమ్మ వలసిన అవసరం లేదు ఎందుకంటే అధికారికంగా ఏవిధమైన ప్రకటన రాలేదు.
అతి త్వరలోనే భారతీయ రైల్వే ఈ పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ను విడుదల చేయనుండడంతో మీ మీ రైల్వే పరీక్షల ప్రిపరేషన్ లను మధ్యలో ఆపివేయకుండా, మరింత వేగంగా మీ మీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి.అసలు రైల్వే పరీక్షలు ఎపుడు జరుగుతాయి..?
ప్రస్తుతం భారత్ లో రోజు రోజుకూ వైరస్ ప్రభావం పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ, ఒక నెల రోజులలో దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న ఈ వైరస్ తగ్గుముఖం పట్టి, సానుకూల పరిస్థితులు రావాలి అని కోరుకుందా.
పరిస్థితులు అన్ని సానుకూలంగా మారిన వెంటనే రాబోయే మార్చి లేదా ఏప్రిల్ నెలలో వరుసగా రైల్వే ఎన్టీపీసీ ఫేస్ - II మరియు గ్రూప్ - డీ పరీక్షలను భారతీయ రైల్వే బోర్డు నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ముఖ్యమైన గమనిక : అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ CBT -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 817949 2829
రైల్వే పరీక్ష మోడల్ బిట్స్ Click Here
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments