ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (APSRTC) నుండి ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
మన దేశంలో రోజు రోజుకూ కోవిడ్ - 19 వైరస్ కేసులు గణనీయంగా నమోదు అవుతున్న నేపథ్యంలో ఇకపై ఆర్టీసీ బస్ లలో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించవలెను అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
నేటి నుండి ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు అందరూ మాస్కులు ధరించి ప్రయాణాలు చేయాలనీ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
బస్ లలో మాస్కులు ధరించకుండా ప్రయాణించే ప్రయాణికులకు నేటి నుండి 50 రూపాయలు ఫైన్ విధిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తాజాగా తెలుపడం జరిగింది.
ఈ నిబంధనలను ఆర్టీసీ బస్ లలో ప్రయాణించే ప్రయాణికులందరూ తప్పనిసరిగా పాటించాలని ఆర్టీసీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
AP లో టిచింగ్ ఉద్యోగాల భర్తీ Click Here
APSRTC లో 2564 ఉద్యోగాల భర్తీ Click Here
ఆర్టీసీ జీతములపై ఇంపార్టెంట్ అప్డేట్, డోంట్ మిస్ Click Here
0 Comments