రైల్వే పరీక్ష సిబిటి 1 పరీక్ష రాసిన అభ్యర్థులకు ఈ రోజు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. రైల్వే పరీక్ష CBT పరీక్ష ఫలితాలు విడుదల కావడం జరిగింది. అభ్యర్థులు క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసి ఫలితాలు చూసుకోవచ్చును.
క్రింద లింక్ మీద క్లిక్ చేసిన తరువాత వెబ్‌సైట్ ఒపెన్ అవుతుంది. దానిలో రిసల్ట్ లింక్ మీద క్లిక్ చెయ్యండి. క్లిక్ చేసిన తరువాత PDF ఒపెన్ అవుతుంది. ఆ యొక్క PDF లో Find చేసుకోండి. అనగా Ctrl+F కొట్టండి. కొట్టిన తరువాత మీ యొక్క నెంబర్ ని చూసుకోండి.
RRB NTPC పోస్ట్ లు లెవల్ 2,3,4,5,6 గా ఉండడం జరిగింది. మీ యొక్క నెంబర్ ఏ లెవల్ లో ఉందో చూసుకొని. దాని యొక్క కటాఫ్ మార్కులు ఎలా ఉన్నయో చూసుకోవచ్చును. దీనిని బట్టి మీరు సెలెక్ట్ అయినరో లేదో తెలుసుంది.
రిసల్ట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
రైల్వే NTPC పోస్ట్ లలో కీలక మార్పులు Click Here
0 Comments