ఆంధ్రప్రదేశ్, తడ - శ్రీ సిటీ లో ఉన్న భారత్ ఎఫ్. ఐ. హెచ్. లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న అసెంబ్లీంగ్ మొబైల్ ఫోన్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ( APSSDC) ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మీ దరఖాస్తులకు పంపవచ్చును.
ఎంపికైన అభ్యర్థులకు తడ, శ్రీ సిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈ పోస్టులను పేర్మినెంట్ గా కూడా చేసుకునే అవకాశం ఉంది.
తాజాగా ఏపీఎస్ఎస్డీసీ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన విషయాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : జనవరి 25, 2022
నిర్వహణ వేదిక :
శ్రీ సిటీ (ప్రైవేట్ ) లిమిటెడ్, బిజినెస్ సెంటర్,270 పీపుల్ బౌలేవార్డ్, శ్రీ సిటీ, తడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా.
విభాగాల వారీగా ఖాళీలు :
అసెంబ్లీంగ్ మొబైల్ ఫోన్స్ - 50
మొత్తం పోస్టులు :
50 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
2019/2020/2021 సంవత్సరాలలో ఏదైనా విభాగంలో బీ.ఈ / బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు.?
హెచ్. ఆర్. రౌండ్ ఇంటర్వ్యూ విధానాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 14,000 రూపాయలు వరకూ జీతం + పీ. ఎఫ్ + భోజన + ట్రాన్స్ పోర్ట్+ ఈఎస్ఐ లాంటి బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి.
కావలసిన దృవపత్రాలు :
అప్డేట్ సీవీ,
10th, ఇంటర్,బీ. ఈ మార్క్ షీట్స్ ప్రొవిజనల్స్,
పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్,
ఆధార్ కార్డ్,
బ్యాంక్ పాస్ బుక్ ( జీరాక్స్ ).
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
94944 56326
79896 13024
99888 53335
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
@AP_Skill has Collaborated with #BharatFIHLtd to Conduct Industry Customized Skill Training & Placement Program @Sri_City@nelloregoap
— AP Skill Development (@AP_Skill) January 22, 2022
Registration Link: https://t.co/Xnrotggdpb
Contact:
Mr. Kasumur - 94944 56326
Mr. Janardhan - 79896 13024
APSSDC Helpline : 9988853335 pic.twitter.com/EPsAFEhQE9
0 Comments