Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

TTD Jobs Recruitment 2022 : తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉద్యోగాలు, అప్లై చేయడానికి ఆఖరు తేది జనవరి 25 డోంట్ మిస్

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ద్రావిడ వేద (నలారియా దివ్య ప్రబంధ పారాయణ స్కీం / ఆల్వర్ దివ్య ప్రభంద ప్రాజెక్ట్, తిరుపతి నుండి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

టీటీడీ లో 2021-2022 సంవత్సరాలకు సంబంధించి ఖాళీగా ఉన్న ద్రావిడ వేద (నలారియా దివ్య ప్రబంధ ) పారాయణ దార్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఈ ప్రకటనలో పొందుపరిచారు.

TTD Jobs Recruitment 2022
ముఖ్యాంశాలు:

1). ఇవి టీటీడీ బోర్డు కు సంబంధించిన పోస్టులు.

2). తిరుమల తిరుపతి దేవస్థానంనకు చెందిన వైష్ణవ ఆలయంలలో రెండు కేటగిరీ లలో పోస్టుల భర్తీని చేపట్టనున్నారు.

3). ఇంతకు ముందు 2019-20 సంవత్సరాలలో ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు తిరిగి మరలా ఈ పోస్టులకు అప్లై చేసుకోరాదు.

4). ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

టీటీడి బోర్డు నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. TTD Jobs Recruitment 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను పంపుటకు చివరి తేది :  జనవరి 25, 2022.

విభాగాల వారీగా ఖాళీలు  :

ఇన్స్పెక్టర్స్     -      7

అర్హతలు :

నలారియా దివ్య ప్రబంధనం పై నాలెడ్జి ను కలిగి ఉండి, ఇంటర్మీడియట్ లేదా ఇంగ్లీష్ లో వర్కింగ్ నాలెడ్జి కలిగి ఉండి, ట్రేడిషనల్ శిఖ, యజ్నోపవీతం / డ్రెస్ లను కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 60 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది చిరునామాకు తమ తమ దరఖాస్తు ఫారం లను నిర్ణిత గడువు చివరి తేది లోగా పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు

ఎలా ఎంపిక చేస్తారు :

వ్రాత పరీక్షలు / ఇంటర్వ్యూ ల విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 7,000 రూపాయలు జీతం మరియు ట్రావెలింగ్ అలోవెన్స్ 2000 రూపాయలు లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :

To the Special Officer,

Nalayira Divya Prabanda Parayana Scheme,

O/o ADPP ( All Hindu Dharmic Projects ),

TTD, SVETA Building,

Opp : S. V. University Main Building,

Tirupati - 517502.

Contact Number

0877- 2264519.

Website

Notification

ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here

Post a Comment

0 Comments