ప్రముఖ జ్యువలరీ సంస్థ ఖజానా జ్యువలరీస్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటన తాజాగా వచ్చింది.
ఖజానా జ్యువలరీస్ లో ఖాళీగా ఉన్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు క్యాషియర్స్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విజయవాడ మరియు భీమవరం నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ప్రకటనలో పొందుపరిచిన మరింత ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : జనవరి 22 - 23, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : 10AM to 4పీఎం
ఇంటర్వ్యూ నిర్వహణ వేదికలు : జనవరి 22, 2021 :
ఈ తేదీన కృష్ణా జిల్లా విజయవాడ లో వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.
చిరునామా :
క్వాలిటీ హోటల్ డీవీ మనోర్, ఎం. జీ. రోడ్, RBL బ్యాంక్ అపోజిట్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ - 520010, ఫోన్ నెంబర్ : 7032831218.
జనవరి 23, 2021 :
ఈ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.
చిరునామా :
హోటల్ ఆనంద ఇన్, 2nd ఫ్లోర్, జువ్వలపాలెం రోడ్, భీమవరం, ఆంధ్రప్రదేశ్ - 534202,
ఫోన్ నెంబర్ : 9666187778.
విభాగాల వారీగా ఖాళీలు :
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్
క్యాషియర్స్
అర్హతలు :
10+2/ ఇంటర్మీడియట్ విద్యా అర్హతలను కలిగి ఉండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. Kalyan Jewellery Jobs in Vijayawada
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు అని ప్రకటనలో తెలిపారు.
ఎలా ఎంపిక చేస్తారు :
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ ల ఆధారంగా భర్తీ చేయనున్నారు.
జీతం :
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 1,68,000 రూపాయలు నుండి 2,04,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతములతో పాటు ఆకర్షనీయమైన ఇన్సెంటివ్స్ కూడా లభించనున్నాయి.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments