Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Vizag Co Operative Bank 2022 : వైజాగ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాలు, జీతం 35,000

విశాఖపట్నం లో వివిధ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి పర్మెనెంట్ ఉద్యోగాలుగా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఎవరైన ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ దరఖాస్తు మరియు రుసుము చెల్లింపు  11-01-2022 (మంగళవారం) నుండి 10.00A.M

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ దరఖాస్తు మరియు రుసుము చెల్లింపు 31-01-2022 (సోమవారం) వరకు 4.00 P.M

ఆన్‌లైన్ పరీక్ష తేదీ ఫిబ్రవరి/మార్చి నెలలో 2022

Vizag Co Operative Bank 2022

మొత్తం పోస్ట్ లు విభాగాల వారీగా ఖాళీలు:

ప్రొబేషనరీ అధికారులు (అసిస్ట్ మేనేజర్లు) గా చెప్పడం జరుగుతుంది.

అర్హతలు:

అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి రెగ్యులర్ స్ట్రీమ్‌లో 1 ST క్లాస్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

అభ్యర్థికి ఇంగ్లీషు, తెలుగు భాషల్లో మాట్లాడటం, రాయడం, చదవటంలో ప్రావీణ్యం ఉండాలి.

కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న సిబ్బంది, అర్హత ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. Vizag Co Operative Bank 2022

వయస్సు:

31-12-2021 నాటికి దరఖాస్తుదారు వయస్సు కనీసం 20 మరియు గరిష్టంగా 32 సంవత్సరాల వరకు ఉండాలి. (రెండు రోజులు కలుపుకొని 01-01-1990 నుండి 31-12-2001 మధ్య జన్మించి ఉండాలి)

జీతం: 

28,000-33,310 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఈ నెల 11 తేదీ నుంచి ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేస్తారు:

అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. 

ఆన్‌లైన్ పరీక్ష ఇంగ్లీషులో నిర్వహించబడుతుంది. దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులందరూ అవసరమైన రుసుము మరియు వారి దరఖాస్తులు సకాలంలో స్వీకరించబడిన వారు పరీక్ష కోసం పిలవబడతారు, ఇందులో ఈ క్రిందివి ఉంటాయి

ఆన్‌లైన్ పరీక్షమార్కులు : 150 మార్కులు & ఇంటర్వ్యూ -25 మార్కులు, తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఆన్‌లైన్ పరీక్ష/పరీక్ష ప్రశ్న కంటెంట్‌లు క్రింది విధంగా ఉంటాయి

పరీక్ష విధానం:

జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మరియు జనరల్ బ్యాంకింగ్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ ఇలా మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహించబడుతుంది.

ఆన్‌లైన్ పరీక్ష 2022 ఫిబ్రవరి/మార్చి నెలలో జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్ష క్రింది ప్రదేశాలలో నిర్వహించబడుతుంది. ఆన్‌లైన్ పరీక్ష/పరీక్ష కోసం వేదిక/కాల్ లెటర్‌లో సూచించబడుతుంది.

విశాఖపట్నం,విజయవాడ,హైదరాబాద్,కర్నూలు,కాకినాడ,తిరుపతి పరీక్ష కేంద్రలు ఉంటాయి.

ఫీజు: 

దరఖాస్తు ఫీజు 1000 రూపాయిల వరకు ఉంటుంది.





దయచేసి మీ యొక్క సూచనలు సలహలు కామెంట్ రాయండి. మళ్ళీ మీకు 11 వ తేదిన ఎలా అప్లై చేసుకోవాలో చెబుతాను.

ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here

సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here

రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here

Post a Comment

0 Comments