ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు పరీక్ష లేకుండా APSSDC ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. అనేక రకాల మంచి కంపెనీలలో ఉద్యోగాలను ఇస్తున్నారు. అయితే ఈ పొస్ట్ లు ప్రైవేట్ జాబ్స్ గా చెప్పుకోవచ్చును. ఈ పొస్ట్ లకు సంబందించిన పూర్తి సమాచరం క్రింద ఇవ్వడం జరిగింది.
ముఖ్యమైన తేదీలు:
ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం : 06-02-2022
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
SG ప్రభుత్వ డిగ్రీ మరియు PG కళాశాల, పైలర్, మదనపల్లి రోడ్, బోడుమల్లువారిపల్లె, చిత్తూరు జిల్లా- 517214
ఉద్యోగం ఇచ్చు కంపెనీలు:
యురేకా అవుట్‌సోర్సింగ్ సొల్యూషన్స్ ప్రై.లి
అపోలో హోమ్ కేర్
ఎవర్‌గ్రీన్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (ఇండియా) ప్రై. Ltd.
సిటీ లాజిస్టిక్స్
స్పెన్సర్స్ రిటైల్ LTD
ఇన్నోవ్ మూలం
హెక్సావేర్
స్విగ్గీ
ఆల్‌ట్రస్ట్ టెక్నాలజీ
అన్ని సెకను సాంకేతికతలు
ఐసన్ BPO
ఫ్యూజన్ BPO
1 పాయింట్ 1సొల్యూషన్
బ్యాంక్ బజార్
పైసా బజార్
స్టార్ హెల్త్ & అలీడ్ ఇన్సూరెన్స్
భారత్ మ్యాట్రిమోనీ
గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్
సినర్జీ నివారణలు
మీషో
వాల్ మార్ట్
ఫోన్ పే
శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కో.లి
Airtel Payments Bank Ltd
TCL
TVS
ITC
SBI లైఫ్ ఇన్సూరెన్స్
అపోలో ఫార్మసీ
ఫాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్
రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
వినుత ఎరువులు
అమరరాజు
విద్యార్హతలు:
ఇంటర్, డిగ్రీ , డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.
వయస్సు:
పోస్ట్ ని బట్టి 20-45 సంవత్సరాల వరకు ఇవ్వడం జగిరింది.
జీతం:
11000-22000 వరకు ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఈ జాబ్ మేళా తో పాటు రేపు కడపలో కూడా జాబ్ మేళా జరుగుతుంది. భాష్యం స్కూల్ లో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం, భాష్యం విద్యా సంస్థ, ఐటీఐ సర్కిల్, కడప, డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. 9000 వరకు జీతం ఉంటుంది. AP Job Mela 2022
అన్ని లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది. రిజిస్టర్ చేసుకోండి. అస్సలు మిస్ కాకండి.
0 Comments