గ్రూప్ - 1 మరియు గ్రూప్ - 2 ఉద్యోగాల భర్తీపై APPSC నుండి వచ్చిన తాజా ఇంపార్టెంట్ అప్డేట్, పోస్టుల సంఖ్య పెరుగుతాయి, వాటి గురించి పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ - 1 మరియు గ్రూప్ - 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది.
తాజాగా ఈ అంశంపై మీడియా తో ఏపీపీఎస్సీ కార్యదర్శి అధికారకంగా మాట్లాడడం జరిగింది.
ఏపీ రాష్ట్రంలో గ్రూప్ - 1 మరియు గ్రూప్ - 2 పోస్టుల భర్తీపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల లోని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను తెప్పించుకుని పరిశీలన చేస్తున్నామని, APPSC Group 1,2 Latest Update
ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్ - 1 మరియు గ్రూప్ - 2 పోస్టుల సంఖ్య మరింత పెరగనున్నాయని ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు తెలుపుతున్నాయి.
ఏపీపీఎస్సీ నుండి వచ్చే తాజా అప్డేట్స్ మరియు పరీక్షల ప్రిపరేషన్ ను ఉచితంగా అందుకోవాలి అంటే ప్రతిరోజూ అభ్యర్థులు www.telugucompititive.com వెబ్సైటు ను వీక్షించగలరు.
ఈ రోజు వచ్చిన నోటిఫికేషన్ తిరుపతి లో ఉద్యోగాలు Click Here
వైజాగ్ లో ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి Click Here
0 Comments