Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APSRTC Jobs Update 2022 : ఉద్యోగ నియామకాలపై APSRTC నుంచి వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ కార్పొరేషన్ (APSRTC) లో కారుణ్య నియామకాల భర్తీ పై ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా జారీ అయింది.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఒకటిగా ఏపీఎస్ఆర్టీసీ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసిన సంగతి మనకు తెలిసిందే.

APSRTC Jobs Update 2022

ఇలా, ప్రభుత్వ శాఖలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం అయిన సమయం నుండి ఆర్టీసీ లో పని చేస్తూ అనగా వృత్తి బాధ్యతలను నిర్వహిస్తూ మరణించిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబానికి చెందిన సభ్యులకు ఆర్టీసీ లో  ఉద్యోగాలు కల్పించెందుకు మరియు APSRTC Jobs Update 2022

కారుణ్య నియామకాలను త్వరితగతిన చేపట్టేందుకు వీలుగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఆయా జిల్లాల కలెక్టర్ లకు వెంటనే అందించాలని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) తాజాగా ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు.

ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తులను జోనల్ మరియు రిజనల్ స్థాయిలో పరిశీలన చేసి ఇచ్చారని, 

ఇకపై మిగిలిన పెండింగ్ లో ఉన్న  దరఖాస్తులను కూడా ఈ నెల ఫిబ్రవరి 19వ తేది నాటికీ సిద్ధం చేసి కలెక్టర్ లకు అందించాలని ఈ ఉత్తర్వులలో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ అధికారులకు స్పష్టం చేశారు.

APPSC అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు పరీక్ష ఎప్పుడు Click Here 

Post a Comment

0 Comments