రిలయన్స్ లో టెలి ఎగ్జిక్యూటివ్స్ పోస్టులు, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లో టెలి కాలర్స్ పోస్టులు, APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు, వెంటనే ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి.
ప్రముఖ వాణిజ్య మరియు వ్యాపార సంస్థలైన శ్రీరామ్ సిటీ ఫైనాన్స్, భారత్ ఎఫ్. ఐ. హెచ్. లిమిటెడ్, రిలయన్స్ కంపెనీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
ముఖ్యాంశాలు :
1). ఈ పోస్టులను APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేయనున్నారు.
2). పేర్మినెంట్ గా ఉద్యోగాలను చేసుకునే అవకాశం కలదు.
3). గౌరవ స్థాయిలో జీతములు మరియు ఇన్సెంటివ్స్ + బోనస్ లు కూడా లభించనున్నాయి.
ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఎంపికైన అభ్యర్థులకు ఏపీ స్టేట్ నెల్లూరు జిల్లాలో అన్ని మండలాలు మరియు శ్రీ సిటీ నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. Reliance Jobs Recruitment 2022 Telugu
ఏపీఎస్ఎస్డీసీ నుండి తాజాగా వచ్చిన ఈ ప్రకటన లో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను గురించి సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ : ఫిబ్రవరి 16, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
నిర్వహణ వేదిక :
విక్రమ సింహ పురి యూనివర్సిటీ, జైన్ టెంపుల్ ఎదురుగా, ఎన్.హెచ్ - 5 హైవే, కాకుటూర్, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
పాల్గొను సంస్థలు :
శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్
భారత్ FIH లిమిటెడ్ (రైసింగ్ స్టార్ మొబైల్స్)
రిలయన్స్ నిప్పోన్ కంపెనీ
జాబ్ రోల్స్ - ఖాళీలు :
| పోస్ట్ లు | ఖాళీలు |
|---|---|
| మార్కెటింగ్/రికవరీ ఎగ్జిక్యూటివ్/టెలికాలర్స్ | 37 |
| మొబైల్ అసెంబ్లర్స్ | 100 |
| టెలి ఎగ్జిక్యూటివ్స్ /సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ | 20 |
మొత్తం పోస్టులు :
157 పోస్టులను తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
10వ తరగతి నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
19 నుండి 28 సంవత్సరాలు వయసు వరకూ గల స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూల విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 రూపాయలు వరకూ జీతం + ఇన్సెంటివ్స్ + బోనస్ లు లభించనున్నాయి.
కావాల్సిన ద్రువపత్రాలు :
రెస్యూమ్స్
ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జీరాక్స్
ఆధార్ కార్డ్స్
గమనిక :
ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు కోవిడ్ - 19 ప్రోటోకాల్స్ ను పాటించవలెను.
మాస్క్ మరియు శానిటైజర్స్ ను తమ వెంట తెచ్చుకోవాలని అభ్యర్థులకు ఈ ప్రకటనలో తెలిపారు.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
8790813132
8639893675
9988853335
APMDC లో ఉద్యోగాలు, విజయవాడలో పోస్టింగ్స్, జీతం 70,000 రూపాయలు Click Here
0 Comments