ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యాలయాలు / పాఠశాలల్లో వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్న ఏ అంగన్వాడి వర్కర్స్, మినీ అంగన్వాడీ వర్కర్స్ మరియు అంగన్వాడీ హెల్పర్స్ కు సంబంధించిన ఒక కీలకమైన అతి ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించినది.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పని చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్, మినీ అంగన్వాడీ వర్కర్స్ మరియు అంగన్వాడీ హెల్పర్స్ కు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్స్, సింగిల్ ఉమెన్ పెన్షన్స్, డిఫరెంట్ ఎబుల్డ్ పెన్షన్స్, అమ్మ ఒడి, హౌస్ సైట్ పట్టాలు, హౌస్ కన్స్ట్రక్షన్ అసిస్టెన్స్ తదితర ప్రభుత్వ పధకాలను వర్తింపజేయనున్నట్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రకటన ద్వారా తెలిపింది. Anganwadi Latest Good News AP
అంగన్వాడీ కేంద్రములలో పని చేసే అంగన్వాడీ వర్కర్స్, మినీ అంగన్వాడీ వర్కర్స్ మరియు అంగన్వాడీ హెల్పర్స్ అందుతున్న నెలవారీ ఇన్కమ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తరుపున అందించే గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కు వీరిని అర్హులుగా ప్రకటిస్తూ ఏపీ సర్కార్ తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
AP లో మరిన్ని ఉద్యోగాలు Click Here
0 Comments