Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

DRDO Jobs Recruitment 2022 : జీతం 54,000 రూపాయలు పరీక్ష లేదు, DRDO లో అసోసియేట్ పోస్టులు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ కు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజికల్ రీసెర్చ్, ఢిల్లీ లో వివిధ విభాగాలలో  ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు  :

1).ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవడానికి అర్హులే.

3). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకి అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

DRDO Jobs Recruitment 2022

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

డీఆర్డీఓ నుండి వచ్చిన ఈ ప్రకటనలో తెలిపిన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. DRDO Jobs Recruitment 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది  :  ప్రకటన వచ్చిన 21 రోజుల లోపు.

విభాగాల వారీగా ఖాళీలు   :

జూనియర్ రీసెర్చ్ ఫెలో    -   4

రీసర్చ్ అసోసియేట్           -   1

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలజీ /అప్లైడ్ సైకాలజీ మరియు నెట్ క్వాలిఫీకేషన్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

పీ. హెచ్డీ ఇన్ సైకాలజీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు రీసెర్చ్ అసోసియేట్ (ఆర్ఏ) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు  :

28-35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులు మొదటగా అప్లికేషన్ ఫారం ను నింపి తదుపరి దరఖాస్తు ఫారంనకు సంబంధిత విద్యా దృవీకరణ పత్రాలను జతపరచి ఈ క్రింది అడ్రస్ కు అభ్యర్థులు రిజిస్టర్ /స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్ మరియు వాక్ ఇన్ ఇంటర్వ్యూల విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31,000 నుండి 54,000 రూపాయలు వరకూ జీతం మరియు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ లు మరియు 20,000 రూపాయలు వరకూ కంటిజెన్సీ గ్రాంట్స్  లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవలసిన అడ్రస్ :

The Director,

Defence Institute of Psychological Research,

Research And Development Organisation,

Lucknow Road, Timarpur,

Delhi - 110054.

Website

Notification

Post a Comment

0 Comments