ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పాలిటెక్నిక్ కళాశాలలలో వివిధ డిప్లొమా కోర్సులలో అభ్యర్థుల ప్రవేశం కొరకు నిర్దేశించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్ ) 2022 నోటిఫికేషన్ ను ఏపీ రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణా మండలి, విజయవాడ తాజాగా విడుదల చేసినది.
ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలును మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు ప్రారంభం తేది : ఏప్రిల్ 11, 2022.
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేది : మే 18, 2022.
పాలీసెట్ 2022 పరీక్ష నిర్వహణ తేది : మే 29, 2022.
అర్హతలు :
10వ తరగతి విద్యా అర్హతలుగా కలిగిన వారు మరియు ఏప్రిల్ /మే 2022 లో 10వ తరగతి పరీక్షలు వ్రాసే అభ్యర్థులు అందరూ ఈ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ నకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. Polycet 2022 Notification
దరఖాస్తు ఫీజు :
400 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఈ పాలీసెట్ 2022 కు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ తమ దరఖాస్తులను దాఖలు చేసుకోవచ్చు.
0 Comments