గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన, గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, విశాఖపట్నం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి గవర్నమెంట్ సంస్థకు చెందిన పోస్టులు.
2). అర్హతలు కలిగిన వారందరూ అప్లై చేసుకోవడానికి అర్హులే.
3). గౌరవ స్థాయిలో వేతనాలు.
4). కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్ విధానంలో పోస్టుల భర్తీ.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నం నగరంలో పోస్టింగ్ ను కల్పించ నున్నారు.
వైజాగ్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఏప్రిల్ 11, 2022 (5 PM).
మెరిట్ లిస్ట్ విడుదల తేది : ఏప్రిల్ 16, 2022
ఫైనల్ & మెరిట్ లిస్ట్ విడుదల తేది : ఏప్రిల్ 20, 2022
ఆర్డర్స్ ఇష్యూ చేయు తేది : ఏప్రిల్ 23, 2022
సెలెక్టెడ్ కాండిడేట్స్ జాయినింగ్ తేది : ఏప్రిల్ 29, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ - 6
మొత్తం పోస్టులు :
6 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డుల నుండి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హతలు కలిగి ఉండి, 100 పడకల ప్రైవేట్ హాస్పిటల్స్ లో వన్ ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
హయ్యర్ క్వాలిఫీకేషన్ కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రీఫరెన్స్ ను ఇవ్వనున్నట్లు ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ / దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
తదుపరి ఈ ఆన్లైన్ దరఖాస్తు ఫారంలను ఆఫ్ లైన్ విధానంలో ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేదీలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
300 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా అభ్యర్థులు చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు..?
విద్యా అర్హతలు మార్కులు / అనుభవంల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 17,500 రూపాయలు జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :
Office of the Superintendent,
Government Victoria Hospital,
Near SKML Temple,
Burjupeta,
Visakhapatnam - 530001.
0 Comments