గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి రైల్వే పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
భారతీయ రైల్వే బోర్డు నుండి వచ్చిన CEN NO 03/2019 నోటిఫికేషన్ కు చెందిన మినిస్ట్రీయల్ & ఐసోలేటెడ్ కేటగిరీస్ కు చెందిన పోస్టుల భర్తీకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ మరియు షార్ట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర వివరాలను తాజాగా భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది. Railway Exam Cut off Marks
ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ తమ వివరాలను మరియు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ మరియు బ్యాంక్ ఉద్యోగాల సమాచరం కొరకు స్టోర్సి చూడండి. Click Here
0 Comments