ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం నగరంలో ఉన్న ఫైజర్ హెల్త్ కేర్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఈ పోస్టులను APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారు
2). ఇంటర్వ్యూల ద్వారా భర్తీ.
3). ఆకర్షణీయమైన వేతనాలు + ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నం మరియు పర్వాడ నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
అభ్యర్థుల పనితీరును బట్టి ఈ పోస్టులను పేర్మినెంట్ చేసే అవకాశం కూడా కలదు.
ఏపీఎస్ఎస్డీసీ నుండి వచ్చిన ఈ ప్రకటన గురించిన మరింత ముఖ్యమైన సమాచారంను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Vizag associate Jobs 2022 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : ఏప్రిల్ 15, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 9 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ యూనివర్సిటీ, చెరుకు పల్లి (p), భోగాపురం (మండలం), తగరపువలస దగ్గర, ఎన్. హెచ్ - 16, కోటాభోగాపురం, ఆంధ్రప్రదేశ్ - 535006.
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ అసోసియేట్స్ - 60
అర్హతలు :
మెకానికల్ /ఫార్మసీ /ఎలక్ట్రికల్ /కెమికల్ విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
18-21 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేయనున్నారు:
టెక్నికల్ ఇంటర్వ్యూ /ఎగ్జామినేషన్ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతంగా 1,50,816 రూపాయలు జీతం మరియు ఇన్సెంటివ్స్ & ఇతర బెనిఫిట్స్ లభించనున్నాయి.
కావాల్సిన డాక్యుమెంట్స్ :
రెస్యూమ్ లేదా బయో డేటా
అప్డేట్ ఆధార్ కార్డు
క్వాలిఫీకేషన్ సర్టిఫికెట్స్
బ్యాంక్ పాస్ బుక్ జీరాక్స్
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
99593 77669
76618 72926
99888 53335
0 Comments