ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా కృషి విజ్యాన్ కేంద్ర, కొండేంపూడి లో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
2). భారీ స్థాయిలో వేతనాలు.
3). టెంపరరీ విధానంలో కాంట్రాక్టు బేసిస్ లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ ఇంటర్వ్యూ లకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కృషి విజ్ఞాన్ కేంద్రం, కొండేపూడి లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
యూనివర్సిటీ లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన విధి - విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం. Vizag NG Ranga University Jobs
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : ఏప్రిల్ 21, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
రిజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్,
అనకాపల్లి.
విభాగాల వారీగా ఖాళీలు :
సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్ట్స్ :
పోస్ట్ లు |
ఖాళీలు |
ప్లాంట్ ప్రొటెక్షన్ |
1 |
అగ్రిల్ ఇంజనీరింగ్ |
1 |
కమ్యూనిటీ సైన్స్ (హోమ్ సైన్స్ ) |
1 |
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ /మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఎంటోమాలాజీ /ప్లాంట్ పాతాలజీ తదితర కోర్సులను పూర్తిచేసిన అభ్యర్థులు ప్లాంట్ ప్రొటెక్షన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బాచిలర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ /కమ్యూనిటీ సైన్స్ / మాస్టర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ / కమ్యూనిటీ సైన్స్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు హోమ్ సైన్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
బీ. టెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్ )/ఎం. టెక్ ( అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
42 సంవత్సరాలు వరకూ వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 56,100 రూపాయలు జీతం+డీఏ+హెచ్. ఆర్. ఏ వంటి సౌకర్యాలు లభించనున్నాయి.
NOTE :
ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ తమ బయో -డేటా, విద్యా అర్హతల దృవికరణ పత్రాల జీరాక్స్ కాపీలను తమ వెంట తీసుకుని రావలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వైజాగ్ పోర్ట్ లో ఉద్యోగాలు :
పరీక్ష లేదు, వైజాగ్ పోర్ట్ లో ఉద్యోగాలు, జీతం 35,000 రూపాయలు, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలను ఇప్పుడే తెలుసుకోండి."
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సివిల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1).ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
2).ఎటువంటి పరీక్షలు లేవు.
3).భారీ స్థాయిలో వేతనాలు.
4).కాంట్రాక్టు బేసిస్ లో పోస్టుల భర్తీ.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వైజాగ్ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించే అవకాశం ఉంది.
వైజాగ్ర్ పోర్ట్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ఈ పోస్టుల భర్తీ వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ నిర్వహణ తేది : ఏప్రిల్ 20, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : 10AM
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
O/o chief Engineer, Civil Engineering Department,
3rd floor, Administrative Office Building,
VISAKHAPATNAM PORT AUTHORITY
Tel : 0891-287-3353, 287-3350.
విభాగాల వారీగా ఖాళీలు :
ఇంజనీరింగ్ సూపర్ వైజర్ (సివిల్ ) - 10
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి బీఈ /బీటెక్ (సివిల్)/డీసీఈ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఈ ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు కరీకలం విఠయ్, నింపబడిన దరఖాస్తు ఫారం, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ సర్టిఫికెట్స్, రెండు సెట్ల ఫోటో కాపీస్ తమ తమ వెంట తీసుకుని వెళ్ళావలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవల్సిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35,000 రూపాయలు జీతం మరియు ఇతర అలోవెన్స్ లు లభించనున్నాయి.
వైజాగ్ DRDO లో ఉద్యోగాలు :
పరీక్ష లేదు,వైజాగ్ DRDO లో ఉద్యోగాలు, జీతం 31,000 రూపాయలు + హెచ్. ఆర్. ఏ, అస్సలు మిస్ కావద్దు, వెంటనే అప్లై చేసుకోండి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ సంస్థకు చెందిన నావల్ సైన్స్ & టెక్నాలజీ లేబర్యాటరీ, విశాఖపట్నం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో షిప్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
3). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
డీఆర్డీఓ, వైజాగ్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ ఇమెయిల్ దరఖాస్తులకు చివరి తేది : ప్రకటన వచ్చిన 15 రోజుల లోపు.
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
NSTL, Vigyan Nagar, Visakhapatnam - 530027.
ఉద్యోగాలు - వివరాలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలో - 8
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు |
ఖాళీలు |
మెకానికల్ ఇంజనీరింగ్ |
2 |
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ |
1 |
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ |
1 |
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ |
1 |
మాథ మెటిక్స్ |
2 |
ఫిజిక్స్ |
1 |
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి మెకానికల్ /ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ /కంప్యూటర్ సైన్స్ /మాథ్ మెటిక్స్ /ఫిజిక్స్ విభాగాలలో గ్రాడ్యుయేట్ డిగ్రీలు అయిన బీఈ/బీటెక్ కోర్సులు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అయిన ఎంఈ/ఎంటెక్ /ఎంఎస్సీ కోర్సులను పూర్తి చేసి, వాలీడ్ నెట్ /గేట్ స్కోర్ లను కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
28 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
అభ్యర్థులు క్రింది వెబ్సైటు నుండి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, దరఖాస్తు ఫారం ను నింపి, తదుపరి నింపిన దరఖాస్తు ఫారంలను, ఇతర విద్యా ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్ విధానంలో ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేదీలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
10 రూపాయలును ఎక్సమినేషన్ ఫీజుగా అభ్యర్థులు చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు..?
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహణల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31,000 రూపాయలు జీతం మరియు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ లు లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవల్సిన ఈ మెయిల్ అడ్రస్ :
Email :
admin.dept.nstl@gov.in
0 Comments