గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ (DRDO),ఢిల్లీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
3). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
డిఆర్డిఓ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. DRDO Jobs Recruitment
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ప్రకటన వచ్చిన 28 రోజుల లోపు.
ఉద్యోగాలు - వివరాలు :
సైంటిస్ట్ లు - 58
విభాగాల వారీగా ఖాళీలు :
సైంటిస్ట్ : ఎఫ్
మెకానికల్ / ఏరోనాటికల్ ఇంజనీరింగ్
అప్లైడ్ ఒప్టిక్స్ /ఫోటోనిక్స్ / ఆప్టికల్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
సైంటిస్ట్ : ఈ
మెకానికల్ /ప్రోడక్షన్/ఏరో స్పేస్ ఇంజనీరింగ్
నావల్ ఆర్చిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్
ఎలక్ట్రీకల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్/ఈసీఈ
మెటాలర్జీకల్ /టెక్నాలజీ/సైన్స్ అండ్ మెటీరియల్
మెకానికల్ /ఏరోనాటికల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.
సైంటిస్ట్ డి
మెకానికల్ ఇంజనీరింగ్
మెకానికల్ / ప్రోడక్షన్ / ప్రొడక్షన్ &ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్ /ఏరోనాటిక్స్ /ఏరో స్పేస్ ఇంజనీరింగ్.
మెకానికల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ /ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్.
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ /ఈసీఈ/ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ఇంజనీరింగ్.
కెమికల్ ఇంజనీరింగ్
ఫిజిక్స్ / రేడియేషన్ ఫిజిక్స్
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
కెమిస్ట్రీ
కెమికల్ ఇంజనీరింగ్ / కెమికల్ టెక్నాలజీ
ఫిజిక్స్ / కెమిస్ట్రీ / మెటీరియల్ సైన్స్
సైంటిస్ట్ : సీ
ఓసీనోగ్రాఫీ
మేరైన్ జియోలజీ/మేరైన్ జియో ఫిజిక్స్
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
అప్లైడ్ ఫిజిక్స్ / ఇంజనీరింగ్ ఫిజిక్స్ / ఫిజిక్స్
ఫిజిక్స్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ & పవర్ ఇంజనీరింగ్ / పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
కెమిస్ట్రీ
కెమికల్ ఇంజనీరింగ్ / కెమికల్ టెక్నాలజీ
మేథ్ మెటిక్స్
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / టెలి కమ్యూనికేషన్
ఏరోనాటికల్ / ఏరో స్పేస్ ఇంజనీరింగ్
ఫిజిక్స్ / కెమిస్ట్రీ/ మెటీరియాల్ సైన్స్
కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఎలక్ట్రానిక్స్ /ఈసీఈ / ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.
మెకానికల్ ఇంజనీరింగ్
పాలిమర్ సైన్స్ / పోలిమర్ సైన్స్ & టెక్నాలజీ / ఫైబర్ అండ్ టెక్స్ట్ టైల్ ప్రాసెసింగ్ టెక్నాలజీ / టెక్స్ట్ టైల్ కెమిస్ట్రీ
ఈసీఈ /ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్
ఫిజిక్స్.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో బాచిలర్ డిగ్రీ / మాస్టర్ డిగ్రీ / ఎంఎస్సీ /ఎం టెక్ / పీ. హెచ్డి తదితర కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
50 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ /ews కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవల్సిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఎడ్యుకేషనల్ క్వాలిఫీకేషన్, షార్ట్ లిస్ట్, ప్రిలిమినరీ ఆన్లైన్ ఇంటర్వ్యూ, ఫైనల్ పర్సనల్ ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు67,700 రూపాయలు నుండి 1,31,100 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments