విశాఖపట్నలో రెండు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అది రేపు అనగా 29,30 తేదిలలో నిర్వహిస్తున్నారు. మీకు ఏ విధమైన పరీక్ష ఉండందు. కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి సమాచరం క్రింద ఇవ్వడం జరిగింది.
వస్తున్న కంపెనీలు:
నోవిసింక్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
జాబ్ రోల్:
సాఫ్ట్‌వేర్ ట్రైనీ/US IT బిజినెస్ డెవలప్‌మెంట్/ ఎగ్జిక్యూటివ్ IT రిక్రూటర్ Vizag Job Mela
అర్హతలు:
డిగ్రీ
జీతం :
15000
జాబ్ ఎక్కడ చెయ్యాలి:
మధురవాడ, విశాఖపట్నం
ఇంటర్వ్యూ జరుగుతున్న ప్రదేశం:
సన్‌రైజ్ ఎన్‌క్లేవ్ - విశాఖపట్నం
30 తేదిన విశాఖపట్నం లో జరుగుతున్న ఇంటర్వ్యూలు :
వస్తున్న కంపెనీలు:
ఎఫ్‌ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
జాబ్ రోల్:
సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్/కస్టమర్ డేటా అనాలిసిస్
అర్హతలు:
డిప్లొమా
జీతం :
23000
జాబ్ ఎక్కడ చెయ్యాలి:
భారతదేశంలో ఎక్కడైనా (పాన్ ఇండియా)
ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం:
చిరునామా:
తీసివేయబడింది. సంఖ్య 2-21-106 / 2, ఊర్వశి థియేటర్ పక్కన, కంచర్పాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530008
0 Comments