ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లో వివిధ విభాగాల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలుగా మనం చెప్పుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు.
ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్య వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
విభాగాల వారీగా ఖాళీలు :
కేటగిరీ II - 35
కేటగిరీ III - 2521
కేటగిరీ IV ( వాచ్ మెన్ ) - 2154
మొత్తం పోస్టులు :
వివిధ విభాగాలలో మొత్తం భారీ సంఖ్యలో 4710 పోస్టులను భర్తీ చేయనున్నారు.
గమనిక :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముఖ్యమైన తేదీలు, అప్లై చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన విద్యా అర్హతలు, వయసు, ఎలా అప్లై చేసుకోవాలో అని తెలిపే దరఖాస్తు విధానం, మరియు అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానం, నెలకు లభించే వేతనం వివరాలను ఎఫ్సీఐ అతి త్వరలో విడుదల చేయనున్నట్లుగా మనకు తెలుస్తుంది. FCI 4710 Jobs
FCI నుండి పూర్తి సమాచారంతో కూడిన నోటిఫికేషన్ విడుదల కాగానే, ఈ పోస్టుల భర్తీ విధి విధానాలను గురించి మీకు పూర్తి సమాచారంను మన వెబ్సైటు లో అందిస్తాము. కావున, అభ్యర్థులు ప్రతీ రోజు మన వెబ్సైటు ను వీక్షించగలరు.
0 Comments