మొదట మీరు క్విజ్ ప్రశ్నలకు ఆన్సర్ చెయ్యండి. చివర సబ్‌మిట్ బటన కనిపిస్తుంది. సబ్‌మిట్ బటన్ మీద క్లిక్ చెయ్యండి. మీరు ఎన్ని మార్కులు సాధించారో తెలుస్తుంది. ఆన్సర్ తో పాటు వివరణ కూడ మీకు వస్తుంది..
మీకు వచ్చిన మార్కులు స్పేస్ మీ పేరు ( Ex: 8 Gopal ) టెలిగ్రామ్ గ్రూఫ్ లో పెట్టండి. జూన్ 15 తేదిన ఇలా పెట్టిన అందరిని లిస్ట్ తీసి దానిలో ఒకరిని ఎంపికచేసి వారికి 500 రూపాయిలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు క్విజ్ చేసిన తరువాత టెలిగ్రామ్ గ్రూఫ్ లో మీకు వచ్చిన మార్కులను ఎంటర్ చెయ్యండి. టెలిగ్రామ్ గ్రూఫ్ లింక్ Click Here
0 Comments