జూనియర్ రీసెర్చ్ ఫెలో (జెఆర్ఎఫ్) మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు గానూ అర్హత కోసం నిర్వహించబడే యూజీసీ నెట్ పరీక్ష 2022 కు సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ఈ సారి డిసెంబర్ 2021 మరియు జూన్ 2022 లకు సంబంధించిన ఎంట్రన్స్ పరీక్షలను ఒకే సారి నిర్వహించనున్నారు.
ఆన్లైన్ విధానంలో ఈ నెట్ పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి అని ప్రకటనలో తెలిపినట్లుగా మనకు తెలుస్తుంది.
యూజీసీ నెట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : ఏప్రిల్ 30, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మే 20, 2022
ప్రభుత్వ మరియు బ్యాంక్ ఉద్యోగాల సమాచరం కొరకు స్టోర్సి చూడండి. Click Here
0 Comments