Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP TET ముఖ్యమైన తేదిలు మరియు నోటిఫికేషన్

AP TET నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంటు నుంచి ఈ రోజు అతి ముఖ్యమైన తేదీలు విడుదల కావడం జరిగింది. వాటి గురించి పూర్తి గా తెలుసుకుందాం.

AP TET

ముఖ్యమైన తేదీలు :

పరీక్ష వివరణ ఖాళీలు
TET నోటిఫికేషన్ జారీ మరియు సమాచార బులెటిన్ ప్రచురణ తేదీ 10-06-2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ 16-06-2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16-07-2022
చెల్లింపు గేట్‌వే ద్వారా ఫీజు చెల్లింపు 15-06 నుండి 15-07-2022 వరకు
హెల్ప్ డెస్క్ సేవలు 13-06-2022 నుండి
ఆన్‌లైన్ మాక్ టెస్ట్ లభ్యత 26-07-2022 తర్వాత
హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసే తేదీ 25-07-2022 తర్వాత
పరీక్ష తేదీ: 06-08 నుండి 21-08-2022 వరకు
ప్రారంభ కీని విడుదల చేసిన తేదీ 31-08-2022
ప్రారంభ కీపై అభ్యంతరం స్వీకరించిన తేదీ 01 నుండి 07-09-2022 వరకు
తుది కీని విడుదల చేసే తేదీ 12-09-2022
తుది ఫలితాల ప్రకటన తేదీ 14-09-2022

ఫీజు:

పరీక్ష రుసుము: రూ: 500/- (ప్రతి పేపర్-I (A), (B), పేపర్-II (A), (B) విడివిడిగా) AP TET

పూర్తి సమాచరం నోటిఫికేషన్ లింక్ కింద ఇవ్వడం జరిగింది. 

Notification 

ముఖ్యమైన తేదీలు  Click Here

website Link

Post a Comment

0 Comments