Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

National institutes of technology : 20,000 వరకూ జీతం ఇంటర్ చదివితే చాలు

నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ టెక్నాలజి- శ్రీనగర్ నుంచి లెవెల్ -03 కేటగిరి లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తి జరుగుతుంది.అర్హతలు కలిగిన ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.ఎంపిక అయిన అభ్యర్థులకు భారీ స్థాయిలో వేతనం వుంటుంది.ఈ పోస్టుల వివరాలు మరింత వివరంగా తెలుసుకుందాము.

ముఖ్యమైన అంశాలు:

1).ఇవి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు.

2). చిన్న వ్రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్.

3).ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.

4).భారీ స్థాయిలో వేతనం.

5).భారతీయ పౌరులు అందరు ఈ ఉద్యోగాలకు అర్హులే.

National institutes of technology

పోస్టుల సంఖ్య:

జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 18 గా వున్నాయి.ఈ పోస్టులను తాజాగా ప్రకటన ద్వార విడుదల చేయడం జరిగింది.

విభాగాల వారిగా ఖాళీలు:

UR   -  10 పోస్టులు

OBC-    4 పోస్టులు

SC   -    2 పోస్టులు

ST   -     1 పోస్టు

EWS-     1 పోస్టు

మొత్తం 18 పోస్టులు అనేవి వున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ అప్లై చెసుకొవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు ప్రారంభ తేదిలు : మే 27,2022

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు  చివరి తేది          :  జూన్ 17, 2022

ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్:

ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్ లేదా 10+2 చదివి ఉండాలి. మరియు కంప్యూటర్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. నిమిషానికి 35 పదాలు టైపింగ్ చేయాలి. ఇతర కంప్యూటర్ జ్ఞానం మరియు స్టేనోగ్రాఫర్ జ్ఞానం లేకున్నా పర్లేదు.

వయస్సు:

ఈ పోస్టులకు అర్హులు గల అభ్యర్థులు వయసు 27 సంవత్సరాల లోపు వుండాలి.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ/ ఎస్టి కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎంపిక విధానం :

ఈ పోస్టులకు ఎంపిక విధానం అనేది వ్రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్  మరియు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని  అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

కావాల్సిన సర్టిఫికెట్ లు:

అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ లు వెరిఫికేషన్ కోసం తీసుకుని వెళ్ళాలి. 

అప్లై చేసుకునే విధానం:

అభ్యర్థులు అందరూ అఫీషియల్ వెబ్ సైట్ లో ఆన్లైన్ విధానం లో అప్లై చెసుకొవాల్సి ఉంటుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఆఫ్ లైన్ విధానంలో పంపరాదు.

ఫీజు వివరాలు:

ఓబీసి/జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 1000 రూపాయలు వరకూ దరఖాస్తు ఫీజులను చెల్లించవలెను.

ఎస్సీ/ఎస్టీ/దివ్యంగులు/ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఫీజు చెల్లించాల్సిన విధానం:

ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

జీతం వివరాలు:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షనీయమైన వేతనం లభించనుంది.

ఎంపిక అయిన జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు జీతం అనేది 5200/-నుంచి 20200/- వరకు ఇవ్వడం జరుగుతుంది.

Website

Notification

Apply Now

Post a Comment

0 Comments