Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APSRTC Latest Notification 2022 : ఏ.పి.ఎస్.ఆర్.టి.సి నుంచి ఐ.టి.ఐ పోస్టులు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏ.పి.ఎస్.ఆర్.టి.సి) నుంచి ఐ.టి.ఐ.ట్రేడ్ లో అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ పోస్టులకు సంభందించిన వివరాల గురించి శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ శ్రీలక్ష్మీ సోమవారం ప్రకటన ద్వారా తెలిపారు.

ముఖ్యమైన అంశాలు:

1) ఇవి అప్రెంటీస్ పోస్టులు.

2) ఎటువంటి అనుభవం అవసరం లేదు.

3) ఎటువంటి పరిక్షా లేదు.

4) సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వార ఎంపిక.

5) జిల్లాల వారీగా ఖాళీల భర్తీ.

ముఖ్యమైన తేదీలు :

అప్లై చేసుకొవడానికి ప్రారంభ తేది  : 19-జులై-2022

చేసుకొవడానికి చివరితేది                 : 10-ఆగస్ట్-2022

పోస్టు యొక్క పేరు:

NTR, కృష్ట్రా, గుంటూరు. బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవలెను.

అర్హతలు:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా పదో తరగతి పాస్ అయ్యి సంభందిత ట్రేడ్ లో ఐ.టి.ఐ అనేది చేసి ఉండాలి.

ఎంపిక విధానం:

ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరినీ కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఏ విధంగా అప్లై చేసుకోవాలి:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ విధానంలో అప్లై అనేది చేసుకోవాలి.

ఫీజు వివరాలు :

సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ప్రొసెసింగ్ ఫీజు నిమిత్తమై 118/- రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.

కావాల్సిన సర్టిఫికెట్ లు :

1) రిజిస్ట్రేషన్ ఫారమ్

2) ఎస్.ఎస్.సి మార్కుల లిస్ట్

3) ఐ.టి.ఐ మార్కుల లిస్ట్

4) కుల ధ్రువికరణ పత్రం

5) ఎస్.ఎస్.సి స్పోర్ట్స్

6) ఆధార్ కార్డు

7) పి.హెచ్.సి సర్టిఫికెట్

8) బయో డేటా ఫాం

పైన తెలిపిన నోటిఫికేషన్ లో మీకు ఎమైన సందేహలు ఉంటే కామెంట్ రాయండి.

రిజిస్ట్రేషన్ లింక్ 

Post a Comment

0 Comments