స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ( ఎస్.ఎస్.సి) నుంచి 70,000 వేల ఉద్యోగాల భర్తీ త్వరలో జరగబోతున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ లో ఒక నోటిస్ విడుదల కావడం జరిగింది. దీని ప్రకారం 70,000 ఉద్యోగాలను అదనంగా కలిపి నోటిఫికేషన్స్ విడుదల చెయ్యనున్నారు.
SSC జాబ్ కేలండర్ ప్రకారం ఒకో నోటిఫికేషన్ ఒకో నోటిఫికేషన్ విడుదల అవుతున్న విషయం మనకు తెలిసింది.
అయితే ఈ 70,000 పోస్ట్‌లకు ఇప్పటి వరకు విడుదల చేసిన నోటిఫికేషన్ లో మరియు కొత్త గా వచ్చే నోటిఫికేషన్ లో కలిపి భర్తీ చెయ్యనున్నారు.
కావున SSC ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప గుడ్‌న్యూస్ గా చెప్పుకోవచ్చును.
అయితే ఈ రోజు అనగా జులై 6 తేదీ SSC జాబ్ క్యాలండర్ కూడా విడుదల చెయ్యడం జరిగింది. జాబ్ క్యాలండర్ నోటిఫికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
కొత్తగా వచ్చే నోటిఫికేషన్స్ కి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతలు ఉండనున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచి పరీక్షలకు ప్రిపేర్ అయితే చాల వరకు బెటర్ గా మనం చెప్పుకోవచ్చును. SSC విడుదల చేసిన నోటిస్ చూడడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. Click Here
0 Comments