ఉద్యోగులుకు పే స్కేల్ త్వరలో అమలు ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీ నూతన విధానం:
గురువారం ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తిరుపతి, అలిపిరి, మంగళం, చంద్రగిరి బస్టాండ్స్ ను పరిశీలించారు.
తదనంతరం మీడియా తో మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులుకు త్వరలో పే స్కేల్ ఇవ్వటానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది అని తద్వారా 52 వేల మంది ఉద్యోగుల కళ్ళల్లో వెలుగులు నిండుతాయి అన్నారు.
Note: RTC లో ఖాళీల భర్తీ నెలకి 22,000 జీతం Click Here
ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు:
అయితే ఈ రోజు మరో అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. ప్రభుత్వం లో విలీనమైన 2020 జనవరి ఒకటో తేది నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలుకానుంది. మిగిలిన ప్రభుత్వోద్యుగుల మాదిరిగానే 32 గ్రేడ్లు, 83 స్టేజ్‌లలో వారికి మాస్టర్స్ స్కేల్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసింది.
IDBI బ్యాంక్ లో 1544 ఉద్యోగాలు, జీతం 63,840 రూపాయలు Click Here
0 Comments