ప్రముఖ కంపెనీ అయిన ఐకొనీక్ ఇన్ఫోటెక్ కంపెనీ నుండి తాజాగా డేటా ఎంట్రీ, కంప్యూటర్ ఆపరేటర్,బి పి ఒ ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఆకర్షనీయమైన వేతనం లభించనుంది.
ఈ ఉద్యోగాలకు ధరకాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ పోస్టులకు సంభందించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము.
ముఖ్యమైన అంశాలు :
1).ఇవి డేటా ఎంట్రీ ఉద్యోగాలు.
2).ఎటువంటి అనుభవం అవసరం లేదు.
3).వాయిస్ చాట్ ఉద్యోగాలు.
4).మంచి వేతనాలు లభించనున్నాయి.
5).రెండు రాష్ట్రాల అభ్యర్థులు అందరూ అర్హులే.
6).పేర్మినెంట్ ఉద్యోగాలు.
7).ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన మేల్ & ఫిమేల్ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు. Data Entry Jobs 2022
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 19 జూన్ 2022
ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేది : 30 జూన్ 2022
జాబ్ రోల్:
బ్యాక్ ఆఫీసు డేటా ఎంట్రీ వర్క్(నాన్ వాయిస్ ప్రాసెస్)
అర్హతలు:
గ్రాడ్యుయేషన్ మరియు గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారు అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం కలదు.
ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జీతం అనేది సంవత్సరానికి 1,75,000/- లక్షల నుంచి 4,00,000/- లక్షల రూపాయలు జీతం అనేది లభించనుంది. మరియు ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అప్లై చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చెసుకొవాల్సి ఉంటుంది.
ఫీజు వివరాలు:
ఈ ఉద్యోగాలకు ధరకాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు.
జాబ్ లోకేషన్ :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు జాబ్ లోకేషన్ అనేది హైదరాబాద్, సికింద్రాబాద్,పూణే, బెంగుళూరు ఇవ్వడం జరుగుతుంది.
చేయవలసిన పనులు:
చాట్ మరియు ఇ-మెయిల్ ద్వారా కస్టమర్లతో కమ్యూనికేషన్ అనేది చేయవలసి ఉంటుంది.
ఇతర అర్హతలు:
బి.పి.ఒ , రిటైల్ బ్యాంకింగ్, టైపింగ్, చాట్ సపోర్ట్, బ్యాంకింగ్, కోర్ బ్యాంకింగ్, డేటా ఎంట్రీ, ఎమ్.ఐ.ఎస్.రిపోర్టు, ఎక్సెల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్
0 Comments